వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Siri hanmanth: అతనే నా సర్వస్వం అంటూ సిరి హన్మంత్ షాకింగ్ కామెంట్స్..!

బిగ్ బాస్ కంటెస్టెంట్, యూట్యూబ్ నటి సిరి హన్మంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బిగ్ బాస్ కు వెళ్లక ముందు సిరి హన్మంత్, శ్రీహాన్ ల ప్రేమ గురించి అందరికీ తెలుసు. కానీ సిరి బిగ్ బాస్ కు వెళ్లిన తర్వాత చాలా పాపులర్ అయింది. అంతే కాకుండా షణ్ముఖ్‌ జష్వంత్ తో బాగా క్లోజ్ గా ఉండటం, హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడంతో వీరిద్దరూ బాగా నెగిటివిటీని సొంతం చేసుకున్నారు. … Read more

Zodiac Signs : తులా రాశి వారికి ఏప్రిల్ నెల గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Zodiac Signs : 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో తులా రాశి వారికి గ్రహచార పలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన గ్రహాలైన గురువు, రాహు, కేతు, శని సంచారం వల్ల తులా రాశి వారికి కాలం అన్ని విధాలా సహకరించే అవకాశం కనిపిస్తోంది. అంతే కాకుండా చాలా మార్గాల్లో ఈ రాశి వారికి విజయం లభిస్తుంది. అంటే వారు చేసే పనులను సక్రమంగా.. విజయవంతంగా పూర్తి చేయగల్గుతారు. అంతే కాకుండా ఉద్యోగస్తులకు పై … Read more

Gold Price Today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతో తెలుసా?

Gold Price Today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే.. ఈరోజు ధరలు పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పుత్తడి ధర రూ.230 పెరిగింది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్‌లో 24 క్యారట్ల బంగారం రూ.230 పెరిగి.. 10 గ్రాముల ధర రూ.52,380కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం నిన్నటితో పోలిస్తే రూ.200 పెరిగి.. … Read more

RGV Dangeours Movie : ‘డేంజరస్ మూవీ’పై వర్మ సంచలన నిర్ణయం.. ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఎదుర్కొంటా… వీడియో..!

rgv-dangeours-mega-director-ram-gopal-varma-declares-to-postpone-ma-istam-dangerous-movie

RGV Dangeours Movie : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన డేంజరస్ (మా ఇష్టం) మూవీ వాయిదా పడింది. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయింది. ఏప్రిల్ 8న రిలీజ్ కావాల్సి ఉంది. అనివార్య కారణాలతో డేంజరస్ మూవీని వాయిదా వేస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. ఎందుకంటే.. తన సినిమాకు థియేటర్లు సహకరించలేదనే కారణంగానే సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు వర్మ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. డేంజరస్ … Read more

AP Cabinet Reshuffle : ఏపీ కేబినెట్ భేటీ.. ఆ మంత్రుల రాజీనామా.. కాన్వాయ్‌ని వదిలేసి సాధారణ వ్యక్తుల్లా…!

AP Cabinet Reshuffle : YSRCP Cabinet Ministers to give resignation to their Ministries after AP Cabinet Meeting

AP Cabinet Reshuffle : ఏపీ కేబినెట్ భేటీ ఉత్కంఠగా సాగింది. భేటీ ముగిసిన అనంతరం కేబినెట్ లో పాల్గొన్న మంత్రులు సీఎం జగన్‌కు తమ రాజీనామా లేఖలను అందించారు. ఏపీ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ప్రస్తుత మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం జగన్ కేబినెట్ భేటీ అనంతరం మంత్రులంతా తమ రాజీనామాలను సమర్పించిన అనంతరం కాన్వాయ్ వదిలేసి ఇలా సాదాసీదా నడిచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు … Read more

Petrol Prices Today : వాహనదారులకు శుభవార్త.. స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు!

Petrol prices today

Petrol Prices Today : చాలా రోజుల తర్వాత వాహన దారులకు కాస్త ఊరట లభించింది. దాదాపు 17 రోజుల వ్యవధిలో కేవలం మూడు రోజులు మాత్రమే పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అంటే మొత్తం 17 రోజుల వ్యవధిలో 14 సార్లు పెట్రోల్ రేట్లు పెరిగాయి. గత కొన్ని రోజులుగా చమురు సంస్థలు దాదాపు 10 రూపాయలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు. అయితే ఇప్పుడు దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ … Read more

Gold Prices Today : పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Prices Today

Gold Prices Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పుత్తడిపై  రూ.170 పెరిగింది. కేజీ వెండి రూ.160 మేర ప్రియమైంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.53,200గా ఉంది. కిలో వెండి ధర రూ.67,950 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.53,200 వద్ద కొనసాగుతోంది. కిలో … Read more

TSPSC Groups: గ్రూప్స్ నియామక పరీక్షలకు ఇక ఇంటర్వ్యూలు ఉండవట..!

భారీ ఉద్యోగాల భర్తీకి సిద్ధమైన ప్రభుత్వం గ్రూప్స్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూలను తొలగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 80 వవేలకు పైగా పోస్టుల భర్తీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో గ్రూప్ వన్ పోస్టులు 503 కాగా… గ్రూప్ టూ ఉద్యోగాలు 582, గ్రూప్ త్రీ కాటగిరీలో 1373, గ్రూప్ ఫోర్ కింద 9 వేల 168 పోస్టులున్నాయి. ఇందులో గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ … Read more

Zodiac Signs : కన్య రాశి వారికి ఏప్రిల్ నెల గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Zodiac Signs : 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో కన్య రాశి వారికి గ్రహచార పలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన గ్రహాలైన గురువు, రాహు, కేతు, శని సంచారం వల్ల కన్య రాశి వారికి అనుకూల ఫలితాలతో పాటు ప్రతికూల ఫలితాలు కూడా సమానంగా ఉన్నాయి. అయితే ముఖ్యమైన కార్యక్రమాల్లో కన్యా రాశి వాల్లు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మనకు తెలియని ఆటంకాలు ఎదురై పనులు ఆగిపోయే అవకాశం ఉంది. సరైన పద్ధతిలో.. … Read more

NEET Exam 2022 : నీట్ పరీక్ష తేదీ కూడా వచ్చేసిందండోయ్… ఎప్పుడో తెలుసా?

neet exam 2022 date released

NEET Exam 2022 : ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను జులై 17వ తేదీన జరగనుంది. జులై 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని ఎన్టీఏ ప్రకటించింది. నేటి నుంచి మే 6 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశ వ్యాప్తంగా 543 నగరాలు, పట్టణాలతో పాటు.. వివిధ దేశాల్లోని 14 పట్టణాల్లో నీట్ … Read more

Join our WhatsApp Channel