వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

TS RTC Bus Charges : తెలంగాణలో మళ్లీ పెరిగిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు.. 10రోజుల్లోనే రెండోసారి..!

TS RTC Bus Tickets Price Hike Again, How Much Charges Increased, You Can Know This

TS RTC Bus Charges : తెలంగాణకు ఆర్టీసీ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్రంలో రెండోసారి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బస్సు ఛార్జీలను పెంచిన తెలంగాణ ఆర్టీసీ కేవలం 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి బస్సు ఛార్జీలను పెంచేసింది. ఎందుకంటే.. డీజిల్ సెస్ పేరిట రెండోసారి బస్సు ఛార్జీలను పెంచుతున్నట్టు వెల్లడించింది. సిటీ ఆర్డినరీ సర్వీసులతో పాటు పల్లె వెలుగు బస్సుల్లో … Read more

Zodiac Signs : వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెల గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

ఏప్రిల్ నెల 2022లో వృశ్చిక వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా, చాలా తక్కువ శాతం ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్లకి ధన సంబంధ లాభాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఈ మాసంలో కచ్చితంగా శుభవార్త వింటారు. వ్యాపారాలు, పెట్టుబడుల్లో కూడా లాభాలు అధికంగా ఉన్నాయి. … Read more

Nara Lokesh Counter : వెంట్రుక మహరాజ్.. మీ వెంట్రుకలు పీకే తీరిక మాకు లేదు.. సీఎం జగన్‌కు నారా లోకేశ్ కౌంటర్..!

Nara Lokesh Counter to Ys Jagan Reddy Comments on TDP and Yellow Media at Nandyal Meeting

Nara Lokesh Counter : ఏపీ సీఎం జగన్ సర్కారుపై విపక్షాలు టార్గెట్ చేశాయి. ఏపీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతిపక్షాలకు చేస్తున్న విమర్శలకు నంద్యాల బహిరంగ సభ వేదికగా సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల ఏపీ ప్రజల దీవెనలు ఉన్నంతకాలం వాళ్లు ఎవరూ నా వెంట్రుక కూడా పీకలేరని జగన్ ధ్వజమెత్తారు. ప్రజల దీవెనలతోనే తాను ఈ స్థాయికి వచ్చానని అన్నారు. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. టీడీపీ జాతీయ … Read more

AP CM Jagan Reddy : ప్రజల దీవెనలు ఉన్నంతకాలం.. వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు.. విపక్షాలపై సీఎం జగన్ ఫైర్..!

AP CM Jagan Reddy Sensational Comments on Chandrababu Naidu and Yellow Media in Nandyal Meeting

AP CM Jagan Reddy : ఏపీ రాష్ట్ర ప్రజలే నాకు దేవుళ్లు. వాళ్ల దీవెనలతోనే నేను ఈ స్థాయికి వచ్చానని సీఎం జగన్ అన్నారు. నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ మాట్లాడుతూ విపక్షాలపై విరుచుకు పడ్డారు. దేవుడి దయ వల్ల, ప్రజల దీవెనలు తనకు ఉన్నంత కాలం వాళ్లు ఎవరూ నా వెంట్రుక కూడ పీకలేరని … Read more

Booster Dose : 18 ఏళ్ల పైబిడిన వారందరికీ కరోనా బూస్టర్ డోస్ టీకా..!

central-government-booster-does-precaution-doses-to-all-adults

Booster Dose : కరోనా మహమ్మారి తన రూపును మార్చుకుంటూ… కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలపైకి దూసుకొస్తుంది. అయితే దాన్ని ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ కొవిడ్ బూస్టర్ టీకా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 10వ తేదీ.. అంటే ఈ ఆదివారం నుంచే ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వయోజనులు అందరికీ కరోనా టీకా ప్రికాషన్ డోసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. కరోనా టీకా రెండో డోసు తర్వాత తొమ్మిది నెలల పూర్తయిన వారు … Read more

Divorce First Night : శోభనం రోజే విడాకులు కోరిన వరుడు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Divorce First Night

Divorce First Night : పెళ్లి చూపుల్లో చూసుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇరుకుటుంబాల ఇష్టంతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అయితే ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ఫస్ట్ నైట్ రోజున.. వారి జీవితాల్లో జరిగిన ముఖ్య విషయాల గురించి చర్చించుకున్నారు. అయితే అమ్మాయి తనకు సంబంధించిన ఓ చేదు నిజాన్ని వరుడికి చెప్పింది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ అబ్బాయి.. వధువు నోటి నుంచి ఆ మాటలు రాగానే నాకు విడాకులు కావాలని కోరాడు. అసలు … Read more

New Traffic Rules : హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తే మూడు నెలలు లైసెన్స్ రద్దు..!

New Traffic Rules

New Traffic Rules : ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు ముంబై ట్రాఫిక్ పోలీసులు సరికొత్త చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముంబైలో శిరస్త్రాణం లేకుండా వాహనంపై వెళ్లే వారికి మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తామని ప్రకటించారు. అంతే కాకుండా జరిమానా కూడా విధిస్తామని వివరించారు. ఆ తర్వాత శిరస్త్రాణం లేకుండా బైక్ నడిపిన వ్యక్తిని స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి… అక్కడ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే వీడియోలను చూపిస్తామని … Read more

Petrol Prices Today : వాహనదారులకు గుడ్ న్యూస్.. రెండ్రోజులుగా పెరగని ఇంధన ధరలు!

Petrol Prices Today

Petrol Prices Today : భారత దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు నిన్న, ఈరోజు పేట్రో బాదుడుకు కాస్త విరామం ఇచ్చాయి. దీంతో వాహన దారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గురువారం, శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 105.45, లీటర్ డీజిల్ ధర​ రూ. 96.71గా ఉంది. ముంబయిలో లీటర్​ … Read more

Pushpa movie fever: జవాబులు రాసేదె లే అంటూ పదో తరగతి బాలుడి ఆన్సర్.. ఎక్కడో తెలుసా?

పుష్ప సినిమా వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా… ఆ సినిమా ఫీవర్ మాత్రం ఇంకా వదలట్లేదు. సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ… ఆ సినిమా డైలాగులు, పాటలు, డ్యాన్సులను అభిమానులంతా తమ తమ స్టైల్ లో చేస్తూ అలరిస్తున్నారు. ఇప్పటి వరకు మనం ఇలాంటివే చూశాం. కానీ ఓ పదో తరగతి బాలుడు ఈ సినిమా డైలాగ్ ని పరీక్షల్లోని జవాబుల పత్రంలో రాశాడు. అయితే ఈ ఘటన బెంగాల్ లో చోటు చేసుకుంది. పుష్ప.. … Read more

director ramgopal varma: వర్మ డేంజరస్ సినిమాకు సివిల్ కోర్టు బ్రేక్..!

కాంట్రవర్సిటీకి కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ తీసిని మా ఇష్టం (డేంజరస్) సినిమాకు హెదారాబాద్ సిటీ సివిల్ కోర్టు బ్రేక్ వేసింది. తనకు వాయిదా పద్ధతిన ఇవ్వాల్సిన రూ.50 లక్షలు ఇవ్వడం లేదని తెలుగు సినీ నిర్మాత నట్టి కుమార్, కుమారుడు నట్టి క్రాంతి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో గురువారం కేసును విచారించిన న్యాయస్థఆనం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సినిమా విడుదలను ఆపేయాలని రాం గోపాల్ వర్మకు ఆదేశాలు జారీ చేసింది. … Read more

Join our WhatsApp Channel