Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధర… ఏపీ, తెలంగాణలో ఎతంటే?

ఆంధ్ర ప్రదేశ్​, తెలంగాణలో బంగారం వెండి ధరలు నిన్నటితో పోలిస్తే.. ఈరోజు మళ్లీ పెరిగాయి. దాదాపు స్వచ్ఛమైన పసిడి ధర రూ. 460 మేర పెరిగింది. కేడీ వెండి ధర 330 రూపాయలు ప్రియమైంది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,800గా ఉంది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు ... Read more

By Vinod Kumar

Published on: April 9, 2022 6:15 AM

Updated on: April 9, 2022 3:11 PM

---Advertisement---

ఆంధ్ర ప్రదేశ్​, తెలంగాణలో బంగారం వెండి ధరలు నిన్నటితో పోలిస్తే.. ఈరోజు మళ్లీ పెరిగాయి. దాదాపు స్వచ్ఛమైన పసిడి ధర రూ. 460 మేర పెరిగింది. కేడీ వెండి ధర 330 రూపాయలు ప్రియమైంది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం

  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,800గా ఉంది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు గాను రూ.48, 200 ఉంది. కిలో వెండి ధర రూ.68,730 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,800 వద్ద కొనసాగుతోంది.  అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు గాను రూ.48, 200 ఉంది. కిలో వెండి ధర రూ.68,730గా ఉంది.
  • వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,800గా ఉంది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు గాను రూ.48, 200 ఉంది. కేజీ వెండి ధర రూ.68,730 వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.53,800గా ఉంది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు గాను రూ.48, 200 ఉంది. కేజీ వెండి ధర రూ.68,730 వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర పెరిగింది. ఔన్సు బంగారం 4 డాలర్లు అధికమైంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,934 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.81 డాలర్లుగా ఉంది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.