వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Sonakshi Sinha : హీరోయిన్ బాత్రూంలో దూరిన అభిమాని.. ఎందుకో తెలుసా?

Sonakshi Sinha

Sonakshi Sinha : బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హాకు వింత అనుభవం ఎదురైంది. ‘ది ఖత్రా ఖత్రా’ షోలో పాల్గొనేందుకు వెళ్లిన సోనాక్షి.. తన వ్యానిటీ వ్యాన్​లో కూర్చుంది. ఫోన్ చూస్కుటూ ఆమె ఎంజాయ్ చేస్తుండగా… ఇంతలో ఆమె అభిమానిని అంటూ ఓ వ్యక్తి వాష్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. మేడమ్ నేను మీకు పెద్ద అభిమానిని అంటూ చెప్పాడు. మీ కోసం రాత్రి నుంచి ఇక్కడే బాత్రూంలో ఉండి ఎదురు చూస్తున్నానంటూ వివరించాడు. అంతే … Read more

Actor Balayya : పుట్టిన రోజునాడే చనిపోయిన నటుడు బాలయ్య..!

Actor Balayya

Actor Balayya : ప్రముఖ నటుడు బాలయ్య పుట్టిన రోజు నాడే చనిపోవడం బాధాకరం. శనివారం ఉదయం హైదారాబాద్ యూసుఫ్ గూడలోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. బాలయ్య మృతి విషయం తెలుసుకున్న తెలుగు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. పుట్టిన రోజు నాడే ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లడం చాలా బాధగా ఉందంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కెరీర్​లో నటుడిగా నిర్మాతగా, … Read more

Health benifits: జిల్లేడు ఆకులతో కీళ్ల నొప్పులన్నీ దూరం.. ఎలాగో తెలుసా?

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా కాళ్లు, కీళ్లు, మోకాళ్ల నొప్పులతో తెగ ఇబ్బంది పడుతున్నారు. అయితే వీటిని తగ్గించుకోవడానికి వేలకు వేల డబ్బులు ఖర్చు చేస్తూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. అంతే కాకుండా ప్రతిరోజూ మాత్రలు వేస్కుంటూ నానా అవస్థలు పడుతుంటారు. కానీ ఇదంతా ఏం అవసరం లేకుండా ఇంట్లోనే సులువుగా కాళ్ల, కీళ్ల నొప్పులతో పాటు వాతాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అయితే అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కలబంద గుజ్జు, పసుపు మిశ్రమాన్ని … Read more

Kaccha badam singer: తలపొగరు దిగింది.. ఇకపై బుద్ధిగా ఉంటానంటున్న కచ్చా బాదమ్ సింగర్!

ఒక్క పాటతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన కచ్చా బాదామ్ సింగర్ గరించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే రాత్రికి రాత్రే దక్కిన ఫేమ్, డబ్బుతో తనకు పొగరు ఎక్కువైంది… అదే తన కొంప ముంచిదని కచ్చా బాదామ్ సింగర్ భూబన్ బద్వాకర్ తెలిపారు. ఎక్కడో పశ్చిమ బెంగాల్ లోని లక్ష్మీనారాయణ పూర్ కురల్జురీ గల్లీల్లో పల్లీలు అమ్ముకుంటూ తిరిగే ఆయన కచ్చా బాదమ్ పాటతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు. అయితే ఒక్క పాటతో … Read more

Bongulo salt: బొంగులో చికెన్ గురించి తెలుసు కానీ… ఈ బొంగులో ఉప్పేంటి?

బొంగులో చికన్ గురించి మన అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఈ బొంగులో ఉప్పు గురించి చాలా మందికి తెలియదు. అయితే అన్ని ఉప్పులో ఈ ఉప్పు సులువుగా దొరకదండోయ్.. దాదాపు ఒక్కో కిలో ఉప్పుకు 750 ధర ఉంటుంది. ఈ రకం ఉప్పుకు ఈ మధ్య డిమాండ్ పెరుగుతోంది. మున్ముందు పావు కిలో బొంగులో ఉప్పు ధర 10 వేల రూపాయలు అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అసలు ఈ ఉప్పుకు ఎందుకు అంత … Read more

Petrol Prices Today : స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎక్కడ ఎంతో తెలుసా?

భారత దేశంలో ఇంధన ధరలు మూడో రోజూ స్థిరంగా కొనసాగుతున్నాయి. 19 రోజుల వ్యవధిలో దాదాపు 17 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు గురువారం నుంచి శనివారం వరకు కాస్త విరామం ఇచ్చాయి. దీంతో వాహన దారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గురువారం నుంచి శనివారం వరకు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 105.45, లీటర్ డీజిల్ ధర​ … Read more

Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధర… ఏపీ, తెలంగాణలో ఎతంటే?

ఆంధ్ర ప్రదేశ్​, తెలంగాణలో బంగారం వెండి ధరలు నిన్నటితో పోలిస్తే.. ఈరోజు మళ్లీ పెరిగాయి. దాదాపు స్వచ్ఛమైన పసిడి ధర రూ. 460 మేర పెరిగింది. కేడీ వెండి ధర 330 రూపాయలు ప్రియమైంది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,800గా ఉంది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు … Read more

Power cuttings: ఏపీలో కరెంటు కోతలు.. అల్లాడుతున్న జనం

ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కోతలతో జనం అల్లాడుతున్నారు. ఎండకాలంలో కరెంటు లేక అవస్థలు పడుతున్నారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి ప్రధాన నగరాలతో పాటు పల్లెల్లోనూ కరెంటు కోతలు తప్పడం లేదు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కోతలు విధిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో చాలా ప్రాంతాలు విద్యుత్ కోతలతో అల్లాడుతున్నాయి. ఒక వైపు వేడితో తట్టుకోలేక ఫ్యాన్ వేసుకోవాలని చూస్తే.. కరెంటు లేక చాలా ఇళ్లల్లో నరకం చూస్తున్న వైనం కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర … Read more

Card less cash: కార్డులేకున్నా డబ్బు విత్ డ్రా.. అన్ని ATMలలో త్వరలో సదుపాయం

ఏటీఎంల నుండి నగదు ఉపసంహరణ మరింత సులభతరం కానుంది. డెబిట్ కార్డు అవసరం లేకున్నా నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయం దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలలో అందుబాటులోకకి రానుంది. ఏటీఎం కేంద్రాల్లో ఈ సౌలభ్యాన్ని కల్పించేందుకు అన్ని బ్యాంకులకు ఆర్ బీఐ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కార్డు లేకున్నా నగదు విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉంది. కానీ అది కొన్ని బ్యాంకులకే పరిమితం. యూపీఐ వ్యవస్థను ఉపయోగిస్తున్న అన్ని బ్యాంకులు, ఏటీఎంలలో కార్డ్ లెస్ … Read more

Join our WhatsApp Channel