వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Temple Pulihora : నోరూరించే పులిహోర.. అచ్చం గుడిలో తయారుచేసినట్టే చేయొచ్చు.. ఇలా ట్రై చేయండి..!

Temple Pulihora _ How to make Tasty Temple Pulihora recipe as you like Temple prasadam

Temple Pulihora : పులిహోర.. ఈ పేరు వింటేనే చాలు.. నోటిలో లాలాజలం ఊరిపోతుంది. పుల్లటి పులిహోరను తినాలని ఎవరికి ఉండదు చెప్పండి.. అందులోనూ దేవాలయాల్లో తయారుచేసే పులిహోర.. ఆ టేస్టే వేరు.. అంత రుచికరంగా ఉంటుంది. అయితే గుళ్లలో తయారుచేసే పులిహోరా ఇంట్లో చేసుకోలేమా అంటే.. తప్పక చేసుకోవచ్చు. అచ్చం గుళ్లో చేసినట్టుగానే పులిహోరను ఎలా తయారుచేయాలో తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం.. ఒకసారి పులిహోర ఇలా తయారుచేశారంటే.. మిగిలితే ఒట్టు.. కొంచెం కూడా మిగల్చకుండా … Read more

RRR World Record : వరల్డ్‌లో టాప్-3గా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డ్…!

RRR World Record

RRR World Record : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. కోట్ల రూపాయలను కొల్లగొడుతూ… అనేక రికార్డులను సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్ ను సాధించి.. టాప్ గ్రాసర్ లిస్టులో మూడో స్థానాన్ని దక్కించుకుంది. భారత సినీ చరిత్రలో కలెక్షన్ల పరంగా ఆర్ఆర్ఆఱ్ కన్నా ముందు దంగల్, బాహుబలి 2 మాత్రమే ఉన్నాయి. 2016లో విడుదలైన ‘దంగల్​’ రూ.2,024 కోట్లను వసూలు చేయగా.. 2017లో రిలీజ్​ అయిన … Read more

Petrol Prices Today : స్థిరంగా ఇంధన ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Petrol Prices Today

Petrol Prices Today : భారత దేశంలో ఇంధన ధరలు నాలుగో రోజూ కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. 20 రోజుల వ్యవధిలో దాదాపు 17 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి చమురు సంస్థలు. అిచే గురువారం నుంచి కాస్త విరామం ఇచ్చాయి. గురువారం నుంచి నేటి వరకు ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 105.45, లీటర్ డీజిల్ ధర​ రూ. 96.71గా ఉంది. ముంబయిలో … Read more

Four Days Work : వారంలో 4 రోజులే పని.. ఆ విధానం వైపే అందరి మొగ్గు..!

Four Days Work

Four Days Work : ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థల్లో వారంలో ఐదు రోజులే పని సాగుతోంది. శని వారం, ఆది వారాలు సెలవు. అయితే ఈ మధ్య నాలుగు రోజుల పని దినాల గురించి జోరుగా చర్చ సాగుతోంది. కొన్ని దేశాల్లో వారంలో నాలుగు రోజుల పని దినాల విధానం అమలు అవుతోంది. మరి కొన్ని దేశాల్లో ఈ విధానాన్ని అమలు చేయడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీనియస్ కన్సల్టెంట్ అనే సంస్థ మన దేశంలో … Read more

Gold prices Today : స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..!

Gold prices Today : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న కాస్త బంగారం, వెండి ధరలు పెరిగనప్పటికీ.. నేడు మాత్రం అవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,800గా కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు గాను … Read more

Zodiac Signs : ధనస్సురాశి వారికి ఏప్రిల్ నెల గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

dhanusha zodaic sign april month horoscope 2022

Zodiac Signs : ఏప్రిల్ నెల 2022లో ధనస్సు రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే ధనస్సు రాశి వారికి ప్రధాన గ్రహాల సంచారం వల్ల ధన లాభంతో పాటు ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అలాగే ఇండ్లు, స్థలాలు, భూములు, ఫ్లాట్లు కొనుక్కువడానికి ఇది చాలా మంచి సమయం. అదే విధంగా మీరు ధైర్య, సాహసాలతో మీరు ముందుకు సాగుతారు. రాజీకయ నాయకులకు పదవులు … Read more

Sonam Kapoor : సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ.. కోటిన్నర వరకు స్వాహా!

Sonam Kapoor

Sonam Kapoor : బాలీవుడ్​ స్టార్‌ హీరోయిన్ సోనమ్‌ కపూర్‌ ఇంట్లో చోరీ జరిగింది. దిల్లీలోని ఆమె ఇంట్లో నగదు, విలువైన ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే వాటి విలువ సుమారు రూ.1.41 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అయితే చోరీ ఫిబ్రవరిలోనే జరిగినప్పటికీ… ఇది ఆలస్యంగా వెలుగులోకొ వచ్చింది. అప్పుడే కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు.. కేసును చాలా గోప్యంగా ఉంచి దర్యాప్తు చేశారు. ఇందుకోసం ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. దిల్లీలోని … Read more

Students Suicide Attempt : విషం తాగిన ఆరుగులు బాలికలు.. ముగ్గురు మృతి.. ఎందుకో తెలుసా?

Students Suicide Attempt

Students Suicide Attempt : మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఆరుగురు బాలికలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఒక స్నేహితురాలు పురుగుల మందు తాగిదంని మిగతా ఐదుగురు కూడా తాగారు. అయితే ఇందులో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా కాస్మా ప్రాంతంలో నివాసం ఉండేవారు. వీరందరూ మంచి స్నేహితులని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇందులో ఓ బాలికి వేరే అబ్బాయితో ప్రేమలో ఉంది. కానీ అతడు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో … Read more

Samantha : అక్కినేని అఖిల్ కు బర్త్ డే విషెస్ చెప్పిన సామ్.. రిప్లై ఇవ్వని అఖిల్!

Samantha says happy birth day to akkineni akhil

Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు సంపాదించిన సమంత, నాగ చైతన్యలు విడిపోయి దాదాపు 6 నెలలు అవుతోంది. ఇప్పటికీ ఈ జంట విడాకుల గురించి ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఈ జంటపై వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరు విడిపోయారు, మళ్లీ కలవబోతున్నారు అంటూ ఎన్నెన్నో వార్తలు. ఏది ఏమైనప్పటికీ వీరిద్దరూ మల్లీ కలిస్తే బాగుండని చాలా మంది కోరుకుంటున్నారు. ఇక మరో వైపు నాగ చైతన్యతో విడిపోయినప్పటికీ.. మిగతా … Read more

Coaching for two rupees: రూ.2కే ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్.. ఎక్కడో తెలుసా?

బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సన్నద్దమవుతున్న విద్యార్థులకు అక్కడి ఓ సంస్థ అరుదైన ఆఫర్ ప్రకటింటింది. పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రూ.2 కే రివిజన్ తరగతులను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు ఆపీసర్స్ అకాడమీ కోచింగ్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ సౌరభ్ శర్మ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ప్లే స్టోర్ నుంచి ఇన్ స్టిట్యూట్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని లేదా వెబ్ సైట్ లో పేరు నమోదు చేసుకొని తరగతులు రెండు రూపాయలకే … Read more

Join our WhatsApp Channel