వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Gold prices today : తగ్గిన బంగారం వెండి ధరలు.. ఎంతంటే?

gold-prices-today-silver-rates-down-november-21th 2022

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణల్లో నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.300 మేర తగ్గింది. అలాగే కిలో వెండి రూ. 535 తగ్గింది. అయితే ప్రస్తుతం కిలో వెండి రూ.69,575గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.54,100గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు … Read more

Horoscope : నేడు ఈ మూడు రాశుల వాళ్లు ఏం చేసినా గెలుపే..!

Horoscope

Horoscope : ఏప్రిల్ 25. 2022 రోజున ఈ మూడు రాశుల వాళ్లకు అదృష్టం విపరీతంగా కలిసి వస్తోంది. వారు ఏం చేసినా ఆ పనిలో కచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా అధిక లాభాలున్నాయి. మానసికంగా చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటారు. అయితే ఆ మూడు రాశులు ఏంటి, వారికి కల్గే లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి.. ఈ రాశి వాళ్లు నేడు ఏం చేసినా పెద్దల … Read more

Cash daily limit : క్యాష్ ట్రాన్సాక్షన్స్ కు డైలీ లిమిట్.. ఎంతో తెలుసా?

Cash daily limit

Cash daily limit : చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద వాళ్ల వరకూ అంత డిజిటల్ లావాదేవీలే జరుపుతున్నారు. అయినప్పటికీ నగదు ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. నగదుతో కూడిన లావాదేవీలు తగ్గించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం కొన్ని పరిమితులను విధించింది. వీటిని మీరితే ఫైన్ కూడా పడుతుందని హెచ్చరించింది. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలులుకుందాం. భారత ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రూ.2 లక్షలకు మించి ఎలాంటి నగదు లావాదేవీలను అనుమతించదు. … Read more

Weather report : నేడు రాష్ట్రంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు.. జాగ్రత్త!

Weather report

Weather report : రాష్ట్రంలో నేడు పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. అయితే హైదరాబాద్ లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాగల మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఉపరితల ద్రోణి ఇవాళ ఈశాన్య … Read more

Gauva Leaves : జుట్టు నల్లగా, పొడుగ్గా కావాలంటే ఈ ఆకులు వాడాల్సిందే..!

Gauva Leaves

Gauva leaves : ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా జుట్టు ఊడిపోవడం.. జుట్టు నలబడడం వంటి సమస్యలు వస్తున్నాయి. చిన్న పిల్లలోనే జుట్టంతా తెల్లగా మారిపోతుంది. అయతే జుట్టు త్వరగా రాలడానికి తలలో ఉండే చర్మంలో ముఖ్యంగా ఆ లోపలి పొరలో ఉండే కొలాజెన్ దెబ్బతినడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. కొలాజెన్ దెబ్బతినడం వల్ల జుట్టు కుదుళ్ల బలహీనంగా మారి జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. జుట్టు కుదుళల్లో కొలాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టు … Read more

Minor girl rape : జ్యూస్ తాగిస్తానంటూ.. అత్యాచారం చేశాడు.. ఆపై!

Minor girl rape

Minor girl rape : నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జ్యూస్ తాగిస్తాను రమ్మని పిలిచి అత్యాచారం చేశాడో ప్రబుద్ధుడు. అయితే మూడు నెలల క్రితం జీవనోపాధి కోసం జక్రాన్ పల్లి వచ్చారు దంపతులు. ఊరి చివరన గుడిసె వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే భర్త.. భార్యా బిడ్డను వదిలేసి వెళ్లిపోయాడు. ఏం చేయాలో పాలుపోని బాలిక తల్లి అక్కడే ఉండి కూలీ పనులు చేసుకుంటు కుమార్తెను పెంచుకుంటోంది. అయితే … Read more

Astrology tips : చేపట్టిన ప్రతి పనీ ఆగిపోతుందా.. అయితే ఇలా చేయండి!

Astrology tips

Astrology tips : ఒక్కో సారి మనం చేసే చిన్న చిన్న పనులూ కూడా జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా వాస్తు, జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వస్తువును కొద్దిగా పక్కకు జరపడం వల్ల కూడా చాలా ప్రభావం పడుతుంది. అది ప్రయోజనకరంగా ఉండవచ్చు. లేదా శాస్త్రానికి వ్యతిరేకంగా వస్తువును పెడితే నెగెటివ్ ప్రభావం కూడా ఉండవచ్చు. ఎండు మిర్చితో ఎన్నో రకాల నివారణలను చేయవచ్చు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ నివారణలు జీవితంలోని … Read more

Hyderabadi haleem : హలీమ్.. ఒక్కసారి తిని చూడండి.. మళ్లీ తినకుండా ఉండలేరు!

Hyderabadi haleem

Hyderabadi haleem : హలీమ్.. ప్రత్యేకంగా రంజాన్ సీజన్ లో దొరికే ఈ వంటకం అంటే చాలా మంది ఇష్టపడతారు. రంజాన్ మాసం ఆరంభం అయ్యాక విధి విధికి, గల్లీ గల్లీకి ఒక హలీమ్ దుకాణం వెలుస్తుంది. ప్రతి దుకాణం వద్దా ఎప్పుడు జనాలు కనిపిస్తూనే ఉంటారు. ఈ వంటకాన్ని చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. హలీమ్‌ ఎంతో రుచిగా ఉంటుంది. అందుకే దీని పేరు వింటే చాలు చాలా మందికి నోరూరుతుంది. అలాగే ఇందులో పోషకాలు … Read more

Petrol Prices Today : స్థిరంగా కొనసాగుతున్న ఇంధన ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Petrol Prices Today

Petrol Prices Today : మన దేశంలో దాదాపు నెల రోజుల నుంచి ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. గత కొద్ది కాలం క్రితం దాదాపు 18 సార్లు ఇంధన ధరలను పెంచుకుంటూ వచ్చిన చమురు సంస్థలు పెట్రో బాదుడుకు కొంత కాలంగా విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఉప శమనం లభించింది. దాదాపు 20 రోజులుగా చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. … Read more

Solar Eclipse : సూర్యగ్రహణం తర్వాత ఈ రాశుల వారు ఈ పని చేయాల్సిందే.. ఎందుకంటే?

Solar Eclipse

Solar Eclipse :సూర్య గ్రహణం రోజున కొన్ని కొన్ని పనులు చేయకూడదు అంటారు. అలాగే కొందరు కొన్ని పనులు చేయడం ద్వారా లాభం చేకూరుతుందని చెబుతారు. అయితే ఈ ఏడాదిలో మొట్ట మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న వస్తోంది. శనివారం మధ్యాహ్నం 12:15 గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం 04:07 గంటల వరకు సూర్యగ్రహం ఉంటుంది. సూర్య గ్రహణం ఏర్పడిన తర్వాత… అంటే మే 1వ తేదీ ఉదయం సూర్య గ్రహణం తొలగిపోయిన తర్వాత రాశిని … Read more

Join our WhatsApp Channel