Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold prices today : తగ్గిన బంగారం వెండి ధరలు.. ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణల్లో నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.300 మేర తగ్గింది. అలా

By Vinod Kumar

Published on: April 25, 2022 6:30 AM

Updated on: April 25, 2022 7:41 AM

gold-prices-today-silver-rates-down-november-21th 2022

---Advertisement---

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణల్లో నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.300 మేర తగ్గింది. అలాగే కిలో వెండి రూ. 535 తగ్గింది. అయితే ప్రస్తుతం కిలో వెండి రూ.69,575గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.54,100గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold prices today
Gold prices today
  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,100గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,100 కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,575గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,100గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,100 ఉంది. కిలో వెండి ధర రూ.69,575గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,100గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 100 ఉంది. కేజీ వెండి ధర రూ.69,575గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,100గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 100 ఉంది. కేజీ వెండి ధర రూ.69,575 వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,930.30 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.19 డాలర్లుగా ఉంది.
  • Read Also :

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.