వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Police notification : పోలీసు పరీక్షా విధానాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

Police notification

Police notification : ఎన్నో సంవత్సరాలుగా నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న… పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే మొత్తం 17 వేల 99 పోస్టులు ఖాళీగా ఉండగా… అందులో 587 ఎస్సై పోస్టులు.. 16, 027 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అలాగే 414 సివిల్ ఎస్ఐలు, 66ఏఆర్ ఎస్ఐ, 5 రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే ఉద్యోగాల భర్తీ విధానంపై … Read more

Police notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్…. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ!

Police notification

Police notification : నిరుద్యోగులతు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో సంవత్సరాలుగా నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న… పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజైంది. అయితే మొత్తం 17 వేల 99 పోస్టులు ఖాళీగా ఉండగా… అందులో 587 ఎస్సై పోస్టులు.. 16, 027 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అలాగే 414 సివిల్ ఎస్ఐలు, 66ఏఆర్ ఎస్ఐ, 5 రిజర్వ్ సబ్ … Read more

Anchor varshini : బుట్ట బొమ్మలా.. ముద్దుగా తయారైన యాంకర్ వర్షిణి!

Anchor varshini

Anchor varshini :యాంకర్ గానే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్షిణీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హాట్ అండ్ క్యూట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఈమె.. తన అందమైన నవ్వుతో కుర్రకారు మతి పోగొట్టేస్తుంది. అటు టీవీ రియాల్డీ షోలోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా మారిపోయింది. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వర్షిణి జబర్దస్త్ షో ద్వారా చాలానే క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఎప్పుడూ సోషల్ … Read more

Puja hegde : ఆరెంజ్ టాప్ లో అందాలు ఆరబోస్తున్న పూజా హెగ్డే..!

puja-hegde-latest-photos-viral

Puja hegde : ఏ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అయినా సినీ రంగంలో రాణించాలంటే అందంతో పాటు అభినయం కూడా తెలిసి ఉండాలి. అలాగే బాడీని ఎప్పటికప్పుడూ ఫిట్ గా ఉంచుకోవాలి. వాటన్నిటినీ ఫాలో అవుతూ.. ముందు మోడల్ గా రాణించి తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాలో కూడా … Read more

Surekha Vani : బ్యాంకాక్‌లో భామల రచ్చ.. వామ్మో వాళ్లు తల్లీకూతుళ్లా..!

surekha-vani-supritha-enjoying-in-bangkock

Surekha Vani : సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత గురించి తెలియని వారుండరు. సినిమాల్లో నటించే వీరు… సోషల్ మీడియాల్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. అంతే కాదండోయ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ట్రోల్స్ కు గురవుతుంచారు. వివాదం అంటే వారు ఎవరితోనో గొడవపడటం కాదు.. వాళ్లు వేసుకునే బట్టలు, చేసే పనిపైనే ఎక్కువ కామెంట్లు, ట్రోల్స్ వస్తుంటాయి. అయితే తాజాగా మరోసారి ట్రోల్స్ కి గురయ్యారు. అయితే ఎందుకో మనం ఇప్పుడు … Read more

love failure suicide : ప్రేమ విఫలమైందని.. ప్రేయసి ఇంటి ముందే ఆత్మహత్య!

love failure suicide

love failure suicide : ప్రేమ.. సఫలం అయితే ఆనందంతో ఉబ్బితబ్బిప్పవ్వడం.. అదే విఫలమైతే ప్రాణాలు విడవడం. మనం ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు ఎన్నెన్నో చూస్తున్నాం. అలాగే ప్రేయసి కాదందని.. అమేను చంపడం, దాడి చేయడం.. ఆపై వారూ ఆత్మహత్య చేసుకోవడం కూడా చాలానే వింటున్నాం. ఇలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన ఓ యువకుడు… గుంజపడుగుకు చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అయితే … Read more

Pushpa-2 movie updates : పుష్ప-2 సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి..!

Pushpa-2 movie updates

Pushpa-2 movie updates : పుష్ప పార్ట్ వన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని తొలి భాగాన్న మించేలా తీయాలని డైరెక్టర్ సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలోనే కథలో మార్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో కొత్త అప్ డేట్ గురించి వినిపిస్తోంది. పుష్ప పార్ట్ … Read more

Vegetable prices : స్థిరంగా కూరగాయల ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?

Vegetable prices

Vegetable prices : హైదరాబాద్ లో కూరగాయల ధరలు గత వారం రోజులుగా దాదాపు స్థిరంగా ఉంటున్నాయి. కిలో టమాటాలు 22 రూపాయలు పలుకుతోంది. అలాగే నిన్న కాస్త తక్కువగా ఉన్న కూరగాయల ధరలు ఈరోజు 5 నుంచి 10 రూపాయల వరకు పెరిగాయి. అయితే హైదరాబాద్ రైతు బజార్ లలో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కిలో టమాటాలు 22, కిలో పచ్చి మిర్చి 60, కిలో వంకాయలు 23, … Read more

oil price increased : విపరీతంగా పెరిగిపోయిన వంట నూనెల ధరలు..!

oil price increased

oil price increased : ఈ మధ్య అన్నింటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కూరగాయలు, పెట్రోల్, డీజిల్.. ఇలా అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య ప్రజలు కడుపు నిండా తినాలంటే కూడా ఆలోచించాల్సి పరిస్థితి వస్తోంది. అన్నంటి ధరలు పెరిగిపోవడమే అందుకు కారణం. అయితే యుద్ధం కారణంగా నెలన్నర కిందట ఆకాశాన్నంటిన వంటనూనెల ధరలు.. గత పదిహేను రోజులుగా కొంత తగ్గుతూ వచ్చాయి. అయితే ఈనెల 28 నుంచి పామాయిల్ ఎగుమతులు నిలిపి వేస్తున్నట్లు ఇండోనేసియా … Read more

Petrol prices today : నేడు కూడా స్థిరంగా సాగుతున్న ఇంధన ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Petrol prices today

Petrol prices today : మన దేశంలో దాదాపు నెల రోజుల నుంచి ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. గత కొద్ది కాలం క్రితం దాదాపు 18 సార్లు ఇంధన ధరలను పెంచుకుంటూ వచ్చిన చమురు సంస్థలు పెట్రో బాదుడుకు కొంత కాలంగా విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఉప శమనం లభించింది. దాదాపు 20 రోజులుగా చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. … Read more

Join our WhatsApp Channel