వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Police notification : పోలీసు పరీక్షా విధానాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

Police notification : ఎన్నో సంవత్సరాలుగా నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న… పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే మొత్తం 17 వేల 99 పోస్టులు ఖాళీగా ఉండగా… అందులో 587 ఎస్సై పోస్టులు.. 16, 027 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అలాగే 414 సివిల్ ఎస్ఐలు, 66ఏఆర్ ఎస్ఐ, 5 రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే ఉద్యోగాల భర్తీ విధానంపై ... Read more

By Vinod Kumar

Published on: April 25, 2022 7:21 PM

Updated on: April 25, 2022 8:01 PM

Police notification

---Advertisement---

Police notification : ఎన్నో సంవత్సరాలుగా నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న… పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే మొత్తం 17 వేల 99 పోస్టులు ఖాళీగా ఉండగా… అందులో 587 ఎస్సై పోస్టులు.. 16, 027 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అలాగే 414 సివిల్ ఎస్ఐలు, 66ఏఆర్ ఎస్ఐ, 5 రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Police notification
Police notification

అలాగే ఉద్యోగాల భర్తీ విధానంపై సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానాన్ని ప్రకటించింది. గ్రూప్-1 లో 19 రకాల పోస్టులు… 900 మార్కులతో రాత పరీక్ష నిర్వహించబోతున్నట్లు తెలిపింది. అలాగే గ్రూప్-2 లో 16 రకాల పోస్టులు… 600 మార్కులకు రాత పరీక్ష, గ్రూప్-3 లో 8 రకాల పోస్టులు, 450 మార్కులతో రాత పరీక్ష గ్రూప్- 4 లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, గ్రూప్- 4లో 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా గ్రూప్‌-1 మెయిన్స్‌కు మల్టీజోన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నారు. అలాగే ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున గ్రూప్- 1 మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు.

Read Also :  Police notification: పోలీసు పరీక్షా విధానాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel