CM kcr: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. ఏంటో మీరే చూడండి!

CM kcr

CM kcr : పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి రెండేళ్లు పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రకటన విడుల చేసింది. గతంలోనే మూడేళ్లు పొడిగించిన తెలంగాణ సర్కారు మరోసారి రెండేల్లు పొడగిస్తూ నిర్మయం తీసుకుంది. ఇలా మొత్తం ఐదేళ్లు పెంచినట్లు అయింది. అయితే రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితమే పోలీసు శాఖలో 17 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు అవ్వాలనే నిబంధన తీసుకు రావడంతో వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులు, … Read more

TS Police recruitment : పోలీసు ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పెంపు..!

TS Police recruitment

TS Police recruitment : పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో వెసులు బాటు కల్పించింది. పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువును పొడిగిస్తునట్లు స్పష్టం చేసింది. ఈనెల 26 వరకు గడువు పొడిగిస్తు పోలీస్ నియామక సంస్థ ప్రకటన వెలువరించింది. నిజానికి పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ రాత్రి 10 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. అయితే ఇవాళ యూనిఫామ్ సర్వీసు ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి మరో … Read more

Police notification : పోలీసు పరీక్షా విధానాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

Police notification

Police notification : ఎన్నో సంవత్సరాలుగా నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న… పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే మొత్తం 17 వేల 99 పోస్టులు ఖాళీగా ఉండగా… అందులో 587 ఎస్సై పోస్టులు.. 16, 027 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అలాగే 414 సివిల్ ఎస్ఐలు, 66ఏఆర్ ఎస్ఐ, 5 రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే ఉద్యోగాల భర్తీ విధానంపై … Read more

BSF Recruitment 2022 : ఎస్సై నోటిఫికేషన్ వచ్చేసిందోచ్.. ఇక్ ప్రిపరేషన్ మొదలెట్టండి!

BSF Recruitment 2022

BSF Recruitment 2022 : సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇన్​స్పెక్టర్, సబ్​ఇన్​స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది బీఎస్ఎఫ్. వీటితో పాటు జూనియర్ ఇంజినీర్, సబ్​ఇన్​స్పెక్టర్(ఎలక్ట్రికల్) పోస్టులను సైతం భర్తీ చేయనుంది. మే 30వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మొత్తం పోస్టులు, అర్హతలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖాళీల వివరాలు.. ఒక ఇన్​స్పెక్టర్ (ఆర్కిటెక్ట్), 57 సబ్​ ఇన్​స్పెక్టర్ (పనులు), 32 జూనియర్ ఇంజినీర్/ సబ్ ఇన్​స్పెక్టర్ … Read more

Join our WhatsApp Channel