CM kcr: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. ఏంటో మీరే చూడండి!

CM kcr

CM kcr : పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి రెండేళ్లు పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రకటన విడుల చేసింది. గతంలోనే మూడేళ్లు పొడిగించిన తెలంగాణ సర్కారు మరోసారి రెండేల్లు పొడగిస్తూ నిర్మయం తీసుకుంది. ఇలా మొత్తం ఐదేళ్లు పెంచినట్లు అయింది. అయితే రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితమే పోలీసు శాఖలో 17 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు అవ్వాలనే నిబంధన తీసుకు రావడంతో వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులు, … Read more

Police Notification: వయో పరిమితి పెంపు పై ప్రభుత్వానిదే తుది నిర్ణయం.. ఆగస్టులోనే ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్!

Police Notification: తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మరొక రెండు రోజులలో ఈ దరఖాస్తు ప్రక్రియకు గడువు ముగియనుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను వెల్లడించారు. ఆగస్టు 7వ తేదీఎస్ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రిలిమ్స్ నిర్వహించగా 21వ తేదీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ నెలలో వీటి ఫలితాలను విడుదల చేయనున్నట్లు … Read more

Police notification : పోలీసు పరీక్షా విధానాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

Police notification

Police notification : ఎన్నో సంవత్సరాలుగా నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న… పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే మొత్తం 17 వేల 99 పోస్టులు ఖాళీగా ఉండగా… అందులో 587 ఎస్సై పోస్టులు.. 16, 027 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అలాగే 414 సివిల్ ఎస్ఐలు, 66ఏఆర్ ఎస్ఐ, 5 రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే ఉద్యోగాల భర్తీ విధానంపై … Read more