వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Gold Price Today : స్థిరంగా బంగారం వెండి, ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold Price Today

Gold Price Today :తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణల్లో నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.90 మేర పెరిగి… కిలో వెండి రూ. 1,070 తగ్గిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం కిలో వెండి రూ.69,110గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.54,430గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,300గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో … Read more

Astrology : మే నెలలో ఈ 4 రాశుల వారికి రాజయోగమే..!

Astrology

Astrology : 2022 సంవత్సరంలో మొట్ట మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్‌ నెలలో వస్తుంటే… తొట్టతొలి చంద్రగ్రహణం మే నెలలో ఏర్పడబోతుంది. ఈ మే నెలలోనే బుధుడు, కుజుడు, శుక్రుడు, చంద్ర గ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయి. ఈ మార్పు కొన్ని గ్రహాల వారిపై మంచి ప్రభావం చూపబోతుంది. ఈ రాశుల వారు మే నెలలో ఏ పని చేసిన విజయవంతం అవుతుంది. వారు ఏది పట్టుకుంటే అది బంగారం అయి తీరుతుంది. విజయం వారికి దాసోహం … Read more

Pushpa-2 movie : పుష్ప-2 షూటింగ్ ఆలస్యానికి కారణమేంటో తెలుసా?

Pushpa-2 movie

Pushpa-2 movie : అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తగ్గేదెలే అంటూ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నెన్నో రికార్డులను సాధించింది. అయితే పార్ట్ వన్ అంత పెద్ద హిట్టు కావడంతో.. పార్ట్ 2 పై కూడా భారీ అంచనాలు నమోదవుతున్నాయి. సినిమా షూటింగ్ ఇప్పుడా, అప్పుడా అంటూ ప్రేక్షకులు తెగ వేచి చూస్తున్నారు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు … Read more

Weather Report : భానుడి భగభగతో మండిపోతున్న జనాలు.. గరిష్ట ఉష్ణోగ్రత ఎక్కడంటే?

Heatwave in parts of telangana

Weather Report : భానుడు తన మంటలతో ప్రజలను అల్లాడిస్తున్నాడు. రాష్ట్ర ప్రజలంతా తీవ్ర ఎండలకు బెంబేలెత్తిపోతున్నారు. మండుటెండలు, ఉక్కపోత పౌరులను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భానుడి భగభగలతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. వడగాల్పుల భయంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ ఉష్ణోగ్రతలు పగటి పూటా అల్లాడిస్తుండగా. రాత్రి వేళ కూడా ఉష్ణోగ్రతలు అసాధారణంగా నమోదు అవుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఫలితంగా బయట అడుగు వేస్తేనే… నిప్పుల్లో అడుగు పెట్టినట్లుగా అల్లాడిపోతున్నారు. ఏదైనా … Read more

Indian students degrees not valid : పాకిస్థాన్ లో చదువుతున్నారా.. అయితే మీ పని అయిపోయినట్టే!

Indian students degrees not valid

Indian students degrees not valid :పాకిస్థాన్ విద్యా సంస్థల్లో ఎవరూ చదవకూడదని.. కనీసం తమ పేరును కూడా నమోదు చేసుకోవద్దని విస్వవిద్యాలయాల నిధుల సంఘం, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి తెలిపింది. అంతే కాదు ఈ నిబంధనలను ఉల్లంఘించి పాక్ లో చదివితే… ఉద్యోగానికి అర్హత కోల్పోతారని స్పష్టం చేసింది. పై చదువుల నిమిత్తం ఎవరూ పాకిస్థాన్ వెళ్లొద్దని తేల్చి చెప్పింది. భారత పౌరులతో పాటు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా విద్యార్థులకు ఈ … Read more

Road accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి!

Road accident

Road accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాతూర్-అంబాజోగాయి వద్ద ఎందురెదురుగా వస్తున్న క్రూజర్ వాహనం, ట్రక్కు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏరుగురు అక్కడి కక్కడే దుర్మరణం చెందారు. అలాగే మరో 11 మంది తీవ్రంగా గాయ పడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నాయి. అయితే విషయం గుర్తించిన స్థానికులు వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. అందులో తీవ్రంగా గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ ద్వారా వెంటనే ఆస్పత్రికి తరలించారు. … Read more

Jeevitha rajashekar : మేము ఎలాంటి తప్పు చేయలేదు, బాధగా ఉందంటూ జీవిత కామెంట్స్!

Jeevitha rajashekar

Jeevitha rajashekar : గరుడ వేగ సినిమాకు సంబంధించిన లావాదేవీల విషయంలో జీవిత, రాజశేఖర్ తమని మోసం చేశారంటూ జోస్టార్స్ ప్రొడక్షన్స్ కు చెందిన కోటోశ్వర రావు, హేమ శుక్రవారం ఆరోహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలై జీవితా రాజశేఖర్ స్పందించారు. సుమారు రెండు నెలల నుంచి ఈ కేసు కోర్టులో ఉందని.. ఇప్పుడు వాళ్లు ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేశారో తెలియదని అన్నారు. అలాగే కోటేశ్వర రాజు చేస్తున్న ఆరోపణల్లో … Read more

Sarkaru vari para song : సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ వచ్చేసిందోచ్.. పండగే ఇక!

Sarkaru vari para song

Sarkaru vari para song :సూపర్ స్టార్ మహోష్ బాబు ఇటీవలే నటించి సర్కారు వారి పాట సినిమా టైటిల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఎన్నో రోజులుగా ఈ సినిమా కోసం వేచి చూస్తున్న మహేశ్ బాబు అభిమానులు ఈ పాట వింటూ పండగ చేసుకుంటున్నారు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న మిల్క్ బాయ్.. దర్శకుడు పరశురాంతో కలిసి తీస్తున్న సినిమా ఇది. అయితే ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన హీరోయిన్ కీర్తి … Read more

Electric bike blast : ఎలక్ట్రిక్ బైక్ పేలి వ్యక్తి మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు!

Electric bike blast

Electric bike blast : : పర్యావరణానికి మేలు చేసే ద్వచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. కానీ అదే బైకు కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన విజయవాడలోని సూర్యారావు పేట గులాబీ తోటలో చోటు చేసుకుంది. సూర్యారావు పేటకు చెందిన శివ కుమార్ అనే వ్యక్తి నిన్ననే కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. అయితే దాన్ని తీసుకొచ్చి ఇంట్లోని బెడ్ రూమ్ లో ఛార్జింగ్ పెట్టాడు. కానీ దురదృష్ట వశాత్తు వేకువజామున … Read more

Eesha rebba : అచ్చమైన తెలుగు అందాలతో.. ఈషా రెబ్బ ఫొటోషూట్!

Eesha rebba

Eesha rebba : అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టిన అందాల తార ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. వరుస ఆఫర్లు అందుంకుంటూ యమ పాపులర్ అవుతోంది. తన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈషా.. ప్రస్తుతం అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉన్న ఫొటోలును షేర్ చేసింది. అయితే ఆ ఫొటోల్లో ఈషా … Read more

Join our WhatsApp Channel