వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Child beat : అమ్మ కావాలని ఏడుస్తున్నాడని.. మూడేళ్ల బాలుడి మూతిపై వాత పెట్టింది!

Child beat

Child beat : అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లిన ఓ మూడేళ్ల బాలుడు అమ్మ కావాలంటూ గుక్కపట్టి ఏడ్వడం మొదలు పెట్టాడు. అయితే ఆ బాలుడి ఏడుపు ఆపేందుకు బొమ్మలో, చాక్లెట్లో ఇవ్వాల్సిన ఆయమ్మ… ఆ బాలుడి మూతికి వాత పెట్టింది. ఈ అమానవీయ ఘటన అనంతరురం పట్టణంలోని కోవూరునగర్ కాలనీ అంగన్ వాడీ కేంద్రంలో చోటు చేసుకుంది. లక్ష్మీ, సంగారెడ్డిల మూడేళ్ల బాలుడు ఈశ్వర్ కృష్ణను రోజూలాగే అంగన్ వాడీకి పంపించారు. కానీ ఆ బాలుడు … Read more

Astrology tips : మీ కూతురిది ఈ రాశియేనా.. అయితే మీరు కోటీశ్వరులవ్వచ్చు!

Astrology tips

Astrology tips : మన హిందూ సంప్రదాయాల ప్రకారం.. జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఇందులో ప్రతీ రాశికి సంబంధించి వారి లక్షణాలు.. వారి అదృష్టవంతులా, దురదృష్ట వంతులా అనే విషయాలను కూడా వివరించబడింది. అయితే వీరితో పాటు కుటుంబ సభ్యులు, వారి శ్రేయస్సుకు కారణమా కాదా అన అంశాలను కూడా తెలుసుకోవచ్చు. అయితే ఈ నెలలో ఈ మూడు రాశుల అమ్మాయిల తండ్రులు చాలా అదృష్టవంతులని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే … Read more

Vasthu tips : ఈ మూడు తప్పులు చేస్తే.. పీకల్లోకు అప్పుల్లో కూరుకుపోవాల్సిందే!

Vasthu tips

Vasthu tips : మనం చేసే చిన్న చిన్న తప్పులకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే కొన్ని సందర్భాల్లో. ముఖ్యంగా ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను పెట్టరాని చోట్ల పెట్టడం వల్ల మనం ఆర్థికంగా చితికిపోతామని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే వేటిని ఎక్కడ పెట్టాలో తెలుసుకుని మరి వాటిని అక్కడే ఉంచడం వల్ల పలు రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే అసలు పీకల్లోతు అపపులో కూరుకుపోయేలా చేసే ఆ మూడు … Read more

Actress samantha : నేను సైలెంట్ గా ఉన్నానంటే తప్పు ఒప్పుకున్నానని కాదంటూ సామ్ పోస్ట్..!

Actress samantha

Actress samantha : ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులందరినీ మాయ చేసిన సమంత గురించి తెలియని వారుండరు. అయితే అక్కినేని నాగ చైతన్యతో ప్రేమాయణం, పెళ్లి, విడాకుల విషయాలపై విపరీతమైన చర్చలు జరిగేవి. అయితే సామ్ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ ను ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అయింది. మౌనం, దయ.. తదితర అంశాలపై … Read more

Petrol Prices Today : వాహనదారుల అదృష్టం బాగున్నట్లుంది.. స్ఖిరంగా ఇంధన ధరలు!

Petrol Prices Today

Petrol Prices Today : మన దేశంలో ఇంధన ధరలు ఇప్పటికీ స్థిరంగానే కొనసాగుతున్నాయి. గత కొద్ది కాలం క్రితం దాదాపు 18 సార్లు ఇంధన ధరలను పెంచుకుంటూ వచ్చిన చమురు సంస్థలు పెట్రో బాదుడుకు కొంత కాలంగా విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఉప శమనం లభించింది. దాదాపు 20 రోజులుగా చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. శ్రీలంకలో అయితే లీటర్ … Read more

Akshaya tritiya : అక్షయ తృతీయకు ఎందుకంత ప్రాముఖ్యత.. ఆ విశేషాలేంటంటే?

Akshaya tritiya

Akshaya tritiya : పసిడి కొనేందుకు అక్షయ తృతీయను మంచి రోజుగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజు కొంతైన బంగారాన్ని కొనాలని చాలా మంది అనుకుంటారు. ఆ రోజు ఎంతో కొంత బంగారం ఇంట్లోకి వస్తే సంవత్సరం మొత్తం పసిడి వరిస్తుందని అంటారు పండితులు. అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి.. ఆ రోజు ఎందుకు బంగారం కొనాలని అందరూ అంటుంటారు. దీని వెనక ఉన్న ఆచారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం అక్షయ తృతీయ … Read more

Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Gold Price Today

Gold Price Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర భారీగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.90 మేర పెరిగింది. కిలో వెండి రూ. 1,070 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.69,110గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.54,430గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,300గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా … Read more

Viral Video : సమంత ఐటెం సాంగ్ ఊ అంటావా మావా.. అంటూ యువతి వీడియో వైరల్..!

Viral Video : Girl Imitates to Pushpa Item Song oo antava mawa oo oo antava mawa in Instagram Video Viral

Viral Video : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప మూవీ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీలో డైలాగులతో పాటు పాటలు కూడా అంతే స్థాయిలో బాగా పాపులర్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్ప మేనియానే నడుస్తోంది. పుష్పలో డైలాగులతో ఒక ఎత్తు అయితే.. సమంత చేసిన స్పెషల్ ఐటెం సాంగ్ ఊ అంటావా మామా.. ఉఊ అంటావా మామా ఫుల్ పాపులర్ అయింది. ఈ పాట … Read more

Samantha Warning : నా మౌనం.. చేతిగానితనంగా తీసుకోవద్దు.. వారికి సమంత స్ట్రాంగ్ వార్నింగ్.. ట్వీట్ వైరల్..!

Samantha : Actress Samantha Sweet Warning To Akkineni Fans Indirectly on Social Media

Samantha Warning : ప్రతి మనిషి సహనానికి, ఓపికకు ఒక హద్దు ఉంటుంది. అది మితిమీరితే అగ్నిపర్వతంలా పేలుతుంది. మౌనంగా ఉంటున్నాను కదా అని అదేపనిగా బురద జల్లాలని ప్రయత్నిస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.. అంటూ సమంత ఒక పోస్టు పెట్టింది. ఆ పోస్టును సామ్ ఎవరిని ఉద్దేశించి పోస్టు చేసిందో తెలియదు కానీ, గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. తనపై ఇటీవల ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే సమంత ఈ పోస్టు పెట్టడంతో నెట్టింట్లో … Read more

Hibiscus : మందారం ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.. తెలిస్తే అస్సలే వదలరు..

Hibiscus

Hibiscus : మందారం మొక్కకు ఉన్న ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కువ ఔషధ గుణాలు ఉన్న మొక్కల్లో మందారం మొదటి వరుసలో ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ చెట్టు చేసే ప్రయోజనం చాలా చాలా ఎక్కువే. ఈ మొక్క ఆకులు, పూలు, బెరడు, వేర్లు అన్నింటిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. వీటితో జాములు, సూపులు, సాస్ లను తయారు చేస్తారు. మందారం చెట్టు పువ్వులను ఈజిప్ట్ తదితర ప్రాంతాల్లో కర్కాడే అనే పానీయం … Read more

Join our WhatsApp Channel