Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Eesha rebba : అచ్చమైన తెలుగు అందాలతో.. ఈషా రెబ్బ ఫొటోషూట్!

Eesha rebba : అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టిన అందాల తార ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్

By Vinod Kumar

Published on: April 23, 2022 12:04 PM

Updated on: December 19, 2025 1:17 AM

Eesha rebba

---Advertisement---

Eesha rebba : అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టిన అందాల తార ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. వరుస ఆఫర్లు అందుంకుంటూ యమ పాపులర్ అవుతోంది. తన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈషా.. ప్రస్తుతం అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉన్న ఫొటోలును షేర్ చేసింది. అయితే ఆ ఫొటోల్లో ఈషా చాలా క్యూట్ గా ఉంది. హాట్ హాట్ నడుము అందాలను చూపిస్తూ.. కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.

Eesha rebba
Eesha rebba

అచ్చమైన తెలుగు అందంతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. అయితే ఈమె ప్రస్తుతం తమిళ హర్రర్ సినిమా ఆయిరామ్ జెన్మంగల్, ఒట్టు అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా తనిళంలోనూ రిలీజ్ కానుంది. ఎంతో కష్టపడుతూ ఎదగాలనుకుంటున్న భామకు సెకండ్ హీరోయిన్ గా ఛాన్సులు వస్తున్నాయనే తప్ప హీరోయిన్ గా రావట్లేదు. అయినప్పటికీ ఆమె ఫీల్ అవ్వకుండా… తనకు వచ్చిన పాత్రల్లో నచ్చినవి చేసుకుంటూ ముందుకెళ్తోంది.

Advertisement

Read Also :Rashmika: స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ రచ్చ చేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక… అమ్మడి ఎంజాయ్ మెంట్ మామూలుగా లేదుగా?

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.