వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Samantha pooja hegde: సమంతను దాటేసిన బుట్ట బొమ్మ.. ఎఫ్3కి భారీ రెమెన్యూరేషన్

Samantha pooja hegde

Samantha pooja hegde : ఒకవైపు సినిమాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ తో కుర్రకారును మత్తెక్కిస్తున్నారు హీరోయిన్లు. స్టార్ భామలు కూడా కెమెరా ముందు గ్లామర్ ఒలకబోస్తున్నారు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తున్నారు. అందుకు రెమెన్యూరేషన్ కూడా భారీగానే వసూలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న పుష్ప రి రైజ్ చిత్రంలో ఊ అంటావా.. అంటూ ఆడి పాడిన సమంత… ఆ ఐటెం సాంగ్ కోసం భారీగానే వసూలు చేసింది. ఊ అంటావా … Read more

Petrol Prices Today : స్థిరంగా ఇంధన ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Petrol Prices Today

Petrol Prices Today : మన దేశంలో ఇంధన ధరలు చాలా రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది కాలం క్రితం దాదాపు 18 సార్లు ఇంధన ధరలను పెంచుకుంటూ వచ్చిన చమురు సంస్థలు పెట్రో బాదుడుకు గత కొంత కాలంగా విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఉప శమనం లభించింది. దాదాపు 15 రోజులుగా చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. శ్రీలంకలో … Read more

Gold Price Today : స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold price today

Gold Price Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. నిన్న పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.140, కిలో వెండి రూ. 80 తగ్గింది. అయితే ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ.54,340గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 300గా కొనసాగుతోంది. వెండి రూ.70,180గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం … Read more

Horoscope : ఈ 3 రాశుల వారు చాలా పవర్ ఫుల్.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పేస్తారు!

Horoscope

Horoscope : జ్యోతిషం భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పేస్తుంది. సంఖ్యా శాస్త్రం కూడా ఫ్యూచర్ గురించి చెబుతుంది. కానీ ఏ జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం తెలియని ఆ 3 రాశుల వారు కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పేస్తారు. వారి సిక్స్త్ సెన్స్ అంత పవర్ ఫుల్ మరి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలు, 12 రాశులను అధ్యయనం చేస్తుంది. ఈ మూడు అంశాలు మానవ జీవితంలో అనేక సంఘటనలకు కారణం అవుతాయి. మనుషుల పుట్టుకతో … Read more

Samantha : చైతూ.. నేనూ రెండో పెళ్లికి సిద్ధమే.. ఇలాంటి వ్యక్తి కావాలి.. సామ్.. తగ్గేదేలే..!

Samantha _ After splitting with Naga Chaitanya, Samantha Ready for Second Marriage, Rumours Viral

Samantha : నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉండిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో మూవీలు చేస్తూ బిజీగా గడిపేస్తోంది. విడాకుల అనంతరం కొన్నిరోజులు డిప్రెషన్ లోకి వెళ్లిన సమంత.. నెమ్మదిగా తన ప్రొఫెషనల్ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఒకవైపు వెబ్ సిరీస్‌ల్లోనూ ఐటెం సాంగ్స్ చేస్తూ మళ్లీ టాప్ హీరోయిన్ గా ఎదిగేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. నాగచైతన్యతో పాత జ్ఞాపకాలను తుడిచేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన సమంతకు సోషల్ … Read more

Samantha Dippam Dappam : నైట్ పార్టీలో రెచ్చిపోయిన సమంత.. ముందు మందు గ్లాస్‌తో సామ్ తగ్గేదేలే.. వీడియో వైరల్..!

Samantha Dippam Dappam : Samantha is in mood for celebration as “Dippam Dappam” Song gets amazing response

Samantha Dippam Dappam : పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. వరుస సినిమాలకు ఓకే చెబుతూ ఫుల్ జోష్‌లో దూసుకుపోతోంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సామ్.. తన లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఫుల్ మూడ్‌లో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తమిళంలో సమంత, స్టార్ హీరో విజయ్ సేతుపతి జంటగా నటించిన కొత్త మూవీ ‘కాథువాక్కుల రెండు కాదల్’ (Kaathu Vaakula Rendu Kadhal) ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతోంది. … Read more

Pooja Hegde : బేబీ పింక్ డ్రెస్‌లో సెగలు రేపుతున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే.. వీడియో వైరల్..!

Pooja Hegde : Actress Pooja Hegde Baby Pink Tight Fit Dress Video Viral on Social Media

Pooja Hegde : టాప్ హీరోయిన్ పూజా హెగ్డే.. వరుస సినిమాలతో బిజీగా అయిపోయింది. చేతినిండా సినిమాలతో వరుస విజయాలతో కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది. నాజుకు అందంతో కుర్రకారును కట్టిపడేసేలా పూజా హెగ్డే బేబీ పింక్ డ్రెస్సులో మెరిసిపోతోంది. పూజా నటించిన పలు తెలుగు సినిమాల్లో అలవైకుంఠపురంలో సక్సెస్ అందుకున్న ఈ బుట్టబొమ్మ ఆపై రాధే శ్యామ్ వంటి పలు సినిమాల్లో నటించి తనదైన గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుత రోజుల్లో ఎవరైనా సినీ పరిశ్రమలో రాణించాలంటే … Read more

Weather changes in hyderabad : ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం.. ఆనందంలో ప్రజలు!

Weather changes in Hyderabad

Weather changes in hyderabad : హైదరాబాద్ లో మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోయాయి. భానుడి భగభగలతో అడుగు బయట వేసేందుకు ప్రజలు భయపడిపోయారు. ఉదయం 7 గంటల నుంచి సూర్యుడు నిప్పులు కురిపించాడు. అయితే అంతగా మండిపోయిన సూర్యుడు ఒక్కారిగా చల్లబడ్డాడు. దాదాపు గంట సేపు ఈదురు గాలులు వచ్చాయి. భాగ్య నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కూడా కురిశాయి. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్ లో తేలిక పాటి … Read more

Vegetable prices : కూరగాయల ధరలకు రెక్కలు.. భాగ్యనగరంలో ఎంతంటే?

Vegetable prices

Vegetable prices :హైదరాబాద్ లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో టమాటాలు 22 రూపాయలు పలుకుతోంది. అలాగే నిన్న కాస్త తక్కువగా ఉన్న కూరగాయల ధరలు ఈరోజు 5 నుంచి 10 రూపాయల వరకు పెరిగాయి. అయితే హైదరాబాద్ రైతు బజార్ లలో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కిలో టమాటాలు 22, కిలో పచ్చి మిర్చి 60, కిలో వంకాయలు 18, కిలో బెండకాయలు 35, కిలో క్యాప్సికం … Read more

RRR movie dosthi song : ఆర్ఆర్ఆర్ దోస్తీ పాట విడుదల.. క్షణాల్లోనే లక్షల వ్యూస్!

RRR movie dosthi song

RRR movie dosthi song :దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మార్చి 25వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం ఎన్నెన్నో రికార్డులను సొంతం చేసుకుంటుంది. ఓవైపు బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తూనే… మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా పేరొందుతోంది. అయితే ఈ సినిమాలోని రామ్​ చరణ్​ – తారక్ … Read more

Join our WhatsApp Channel