Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Gold Price Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర భారీగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.90 మేర పెరిగింది

By Vinod Kumar

Published on: April 23, 2022 6:30 AM

Updated on: April 23, 2022 6:51 AM

Gold Price Today

---Advertisement---

Gold Price Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర భారీగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.90 మేర పెరిగింది. కిలో వెండి రూ. 1,070 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.69,110గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.54,430గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,300గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Price Today
Gold Price Today
  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,430గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 300 కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,110గా ఉంది.
  • జయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,430గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 300 ఉంది. కిలో వెండి ధర రూ.69,110గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,430గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 300 ఉంది. కేజీ వెండి ధర రూ.69,110గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,430గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 300 ఉంది. కేజీ వెండి ధర రూ.69,110 వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,954.10 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.50 డాలర్లుగా ఉంది.

    Read Also :

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.