Akkineni chaitanya : అక్కినేని నాగచైతన్య కాబోయే భార్య ఎవరో తెలుసా.. పెళ్లి డేట్ ఫిక్స్..!
Akkineni chaitanya : అక్కినేని నాగచైతన్య, సమంత తమ వివాహ బంధం నుండి విడిపోయాక.. వారికి సంబంధించిన ప్రతి చిన్న వార్త కూడా తెగ వైరల్ అవుతోంది. సమంత కొత్త సినిమాల ముచ్చట్లైనా.. నాగ చైతన్య ఫిల్మ్ కెరీర్ న్యూస్ అయినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సమంత తన సోషల్ మీడియా అకౌంట్లలో చేసే పోస్టులపైనా నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త తెగ హాట్ టాపిక్ గా మారింది … Read more





