Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Horoscope : ఈ 3 రాశుల వారు చాలా పవర్ ఫుల్.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పేస్తారు!

Horoscope : జ్యోతిషం భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పేస్తుంది. సంఖ్యా శాస్త్రం కూడా ఫ్యూచర్ గురించి చెబుతుంది. కానీ ఏ జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం తెలియని ఆ 3 రాశుల వారు కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పేస్తారు. వారి సిక్స్త్ సెన్స్ అంత పవర్ ఫుల్ మరి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలు, 12 రాశులను అధ్యయనం చేస్తుంది. ఈ మూడు అంశాలు మానవ జీవితంలో అనేక సంఘటనలకు కారణం అవుతాయి. మనుషుల పుట్టుకతో ... Read more

By Vinod Kumar

Published on: April 22, 2022 6:00 AM

Updated on: April 22, 2022 6:18 AM

Horoscope

---Advertisement---

Horoscope : జ్యోతిషం భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పేస్తుంది. సంఖ్యా శాస్త్రం కూడా ఫ్యూచర్ గురించి చెబుతుంది. కానీ ఏ జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం తెలియని ఆ 3 రాశుల వారు కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పేస్తారు. వారి సిక్స్త్ సెన్స్ అంత పవర్ ఫుల్ మరి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలు, 12 రాశులను అధ్యయనం చేస్తుంది. ఈ మూడు అంశాలు మానవ జీవితంలో అనేక సంఘటనలకు కారణం అవుతాయి. మనుషుల పుట్టుకతో వారి రాశి నిర్ణయం అవుతుంది. ఒక్కో రాశి ఒక్కో ప్రభావం చూపిస్తుంది. వ్యక్తి యొక్క స్వభావం, యోగ్యత, అలవాట్లు, లోపాలు ఇంకా చాలా అంశాలు రాశితో గుర్తించవచ్చు. కొన్ని రాశి చక్రాల వారికి సిక్స్త్ సెన్స్ అమోఘంగా ఉంటుంది. దీని బలంతో, వారు ఇతరుల ఆలోచనలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ లక్షణాల కారణంగా వీరు జీవితంలో ఎప్పుడూ విఫలం కాదు. ఈ శక్తి బలంతో వారు ఫ్యూచర్ లో జరిగే సంఘటనల గురించి కచ్చితంగా అంచనా వేయగలుగుతారు.

Horoscope
Horoscope

వృశ్చికం: ఈ రాశి వారు ఎంతో కష్టపడి పని చేస్తారు. చాలా తెలివైనవారు. ఈ రాశి వారు ఎవరు అబద్ధాలు చెప్పినా ఇట్టే పసిగడతారు. ఈ రాశులన వారిని ఎవరూ ఎప్పటికీ మోసం చేయలేరు.

ధనుస్సు: ధనుస్సు రాశి వారు చాలా చురుకైన వ్యక్తిత్వం కలవారై ఉంటారు. చాలా తెలివితేటలు కూడా ఉంటాయి. వీరికి సిక్స్త్ సెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారి మనసులో ఏం ఆలోచిస్తున్నారో కచ్చితంగా గుర్తించగలుగుతారు.

మీనం: ఈ రాశి వారిపై బృహస్పతి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఈ వ్యక్తులు చాలా తెలివైనవారు. వీరికి సిక్స్త్ సెన్స్ ద్వారా ఎదుటి వ్యక్తి మనసులో ఏమి జరుగుతుందో తెలుసుకుంటారు. కాబట్టి ఈ వ్యక్తులకు సాధారణంగా జీవితంలో వైఫల్యం దరికి చేరదు.

Read Also :Horoscope 2022 : ఈ 3 రాశుల అమ్మాయిల అదృష్టం.. పెళ్లి చేసుకున్న భర్తకు కూడా వచ్చేస్తుంది!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : గోల్డ్ కొనేవారికి గోల్డెన్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today : గోల్డ్ కొనేవారికి గోల్డెన్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్‌ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్‌ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

ITR Filing Last Date : జూలై 31 గడువు ముగిసింది.. ఆగస్టు 1 వచ్చేసింది! ఇప్పుడు ITR ఫైల్ చేయాలంటే ఏం చేయాలి?

ITR Filing Last Date : జూలై 31 గడువు ముగిసింది.. ఆగస్టు 1 వచ్చేసింది! ఇప్పుడు ITR ఫైల్ చేయాలంటే ఏం చేయాలి?

Samsung Galaxy F70 Pro Launch : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో వచ్చేస్తోంది.. రూ.25 వేల బడ్జెట్‌లో దుమ్మురేపనుందా?

Samsung Galaxy F70 Pro Launch : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో వచ్చేస్తోంది.. రూ.25 వేల బడ్జెట్‌లో దుమ్మురేపనుందా?

Actress Amulya Gowda : గుండె నిండా గుడిగంటలు మీనా లవ్ స్టోరీ రివీల్.. సీరియల్ బ్యూటీ అమూల్య గౌడ ప్రియుడు ఎవరంటే?

Actress Amulya Gowda : గుండె నిండా గుడిగంటలు మీనా లవ్ స్టోరీ రివీల్.. సీరియల్ బ్యూటీ అమూల్య గౌడ ప్రియుడు ఎవరంటే?