Devotional News : దేవాలయాల్లో ప్రసాదంగా పులిహోర పెట్టడానికి రీజన్ ఏంటో తెలుసా..!

devotioanl-news-about-reasons-behind-pulihora-as-prasadam-in-telugu

Devotional News : దేవాలయాలను సందర్శించిన సమయంలో దేవుడికి పులిహోరను భక్తులకు నైవేద్యంగా అందిస్తుంటారు. కొన్ని దేవాలయాలలో పులిహోర నైవేద్యంగా ఇస్తుంటారు. అందులో చాలా ప్రత్యేకత ఉంది. పులిహోర అనగానే చాలామంది చాలా ఇష్టంగా తింటుంటారు. అలా దేవుడికి నైవేద్యంగా సమర్పించే నైవేద్యాల్లో పులిహోరకు చాలా ప్రాధాన్యత అందిస్తోంది. పులిహోరకు ప్రత్యేకత రావడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే.. పురాణాల్లో పరిశీలిస్తే.. పాండవులలో భీష్ముడు వంటవాడిగా వంటలు చేసేవాడు.. అలాగే ఎన్నో వంటలను అద్భుతంగా భీముడు తయారుచేసేవాడు. … Read more

Sri Hanuman : శ్రీ హనుమాన్ విజయోత్సవ విశిష్టత ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

do-you-know-the-significance-and-importance-of-sri-hanuman-in-telugu

Sri Hanuman : శ్రీరాముడు, సీత, లక్ష్మణుల పాత్రలు ఎంతనో.. శ్రీ ఆంజనేయుని పాత్ర కూడా అంతే ముఖ్యం. ఇక శ్రీరాముడు తన భార్య, తమ్ముడితో అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఆ సమయంలో రావణుడు సీతను అపహరించడంతో.. శ్రీరాముడు మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంటాడు. ఇక ఆ సమయంలోనే అడవిలో రాముడికి హనుమంతుని పరిచయం ఏర్పడటంతో.. అప్పటి నుంచి ప్రతి విషయంలో శ్రీరాముడి కష్టాలకు, సంతోషాలకు తోడుగా, నీడగా ఉన్నాడు. శ్రీరాముడు తన సర్వస్వంగా భావించిన హనుమంతుడు.. … Read more

Lord Shiva Worship : శివారాధన చేస్తే శనిదోష సమస్యలకు స్వస్తి…

lord-shiva-worship-details-and-tips-for-wises-fulfill-in-telugu

Lord Shiva Worship : హిందూ మతంలో చాలామంది సోమవారం శివారాధన చేస్తారు. దేవతల దేవుడిగా పిలువబడే మహాదేవుడు చాలా సరళుడు, అమాయకుడు అందుకే అతడిని భక్తులు భోలేనాథ్ అని పిలుస్తారు. శివుని ఆరాధన ఏ రోజున ఏ సమయంలోనైనా చేయవచ్చు అయితే సోమవారం శివారాధనకు ప్రత్యేకంగా అంకితం చేశారు. అంతేకాదు సోమవారం శివుడిని పూజించిన వెంటనే అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. శివుని ఆరాధనకు సంబంధించిన కొన్ని సాధారణ చర్యల గురించి తెలుసుకుందాం. మీ జాతకంలో … Read more

Lord Shani : శనిదేవుడి అనుగ్రహం కలిగి శని దోషం తొలగిపోవాలంటే ఇలా పూజ చేయాలి…!

if-you-want-to-get-rid-shani-effect-you-have-to-worship-like-this-in-telugu

Lord Shani : మాములుగా శనీశ్వరుడు పేరు చెప్పగానే చాలామంది భయపడుతూ ఉంటారు. శనీశ్వరుడు ప్రభావం జీవితంలో ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు.కొంతమంది అయితే శనీశ్వరుడి గుడికి వెళ్ళాలన్న కూడా భయపడుతూ ఉంటారు. శనీశ్వరుని పూజించడం వల్ల ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడట. మరి శనీశ్వరుని ఏ విధంగా పూజించాలి. అందుకు ఎటువంటి పూజలు చేయాలి. ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. చాలామంది శనీశ్వరుడుని ఎక్కువగా శని శని అని పిలుస్తూ ఉంటారు. అయితే శనీశ్వరుని ఎప్పుడూ కూడా … Read more

Bullet Bandi Song : బుల్లెట్టు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అందరినీ ఫిదా చేస్తున్న యువతి.. వీడియో వైరల్!

young-woman-dancing-to-a-bullet-song-video

Bullet Bandi Song :  సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా వారిలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు.ఈ క్రమంలోనే కొందరు సోషల్ మీడియా వేదికగా వారిలో దాగి ఉన్న అద్భుతమైన టాలెంట్ తో ఎన్నో రకాల వీడియోలను చేస్తూ ఆ వీడియోలను షేర్ చేయడంతో వారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా ఇతర అవకాశాలను కూడా అందుకుంటూ బిజీగా ఉన్నారు. ఈ విధంగా ఇలాంటి … Read more

Makka Roti : మొక్కజొన్న రొట్టెతో ఏ ఏ లాభాలు ఉన్నాయో తెలుసా…

health-benefits-of-eating-makka-roti-in-telugu

Makka Roti : ” మొక్కజొన్న రొట్టె “… దీనినే మక్క రొట్టే అని కూడా అంటారు. చలికాలంలో ఈ మక్కరొట్టెను తినేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో మాంగనీస్, పొటాషియం, జింక్, ఐరన్, పాస్పరస్, కాపర్, సెలీనియం, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మొక్కజొన్నలో విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి… అందువల్ల ఇది కళ్లకు మేలు చేస్తుంది. … Read more

Guppedantha Manasu ఫిబ్రవరి 2 ఎపిసోడ్ : రిషికి నిజం చెప్పాలి అనుకున్న చక్రపాణి.. కొత్త ప్లాన్ వేసిన దేవయాని?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో వసు, రిషి ఇద్దరు చెరువు దగ్గరికి వెళ్తారు. ఈరోజు ఎపిసోడ్ లో వసుధార, రిషి నీటిలో పడవలు వదిలి మనసులో కోరికలు కోరుకొని ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడగా అప్పుడు వాళ్ళిద్దరు పడవలు ఒకచోట కలుసుకోవడంతో అది చూసి … Read more

Chanakya Niti: జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయంలో గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు ఇవే… చాణిక్య నీతి!

chanakya-niti-in-telugu-keep-these-things-in-mind-while-choosing-a-life-partner-for-marriage

Chanakya Niti : ఆచార్య చాణిక్యుడు ఒక మనిషి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే అతనిలో ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి అనే విషయాల గురించి తన గ్రంథం ద్వారా తెలియజేశారు. ఇలా ఆచార్య చాణిక్యుడు ఒక మనిషి తన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలను తెలియ చేశారు.ఈ క్రమంలోనే ఒక వ్యక్తి జీవితంలో వివాహం అనేది ఎంతో ముఖ్యమైన వేడుక … Read more

Signs Of Cancer : మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? వాటిని సాధారణంగా భావించకండి..!

Do Women Have these Symptoms there is a chance to cancer also

Signs Of Cancer : ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న ఆరోగ్య సమస్య లలో క్యాన్సర్ కూడా ఒకటి. ఏటా కొన్ని లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీని పేరు వింటేనే ప్రజలు వనికిపోయెలాగ ఈ వ్యాధి తయారయింది. ఈ వ్యాధిని గుర్తించినప్పటినుండి దాని నుండి బయట పడే వరకు, దీన్ని నిరోధించడానికి జరిగే ట్రీట్మెంట్ చాలా భయంకరంగా ఉంటుంది. అయితే ఈ వ్యాధిని మొదట్లోనే గుర్తిస్తే అంత ప్రాణాంతకమేమి కాదు. కానీ ఈ వ్యాధిని … Read more

Guppedantha Manasu ఫిబ్రవరి 01 ఎపిసోడ్ : రిషిని చూసి బాధపడుతున్న జగతి.. దగ్గరవుతున్న వసు రిషి?

Vasudhara and Rishi are stunned as they spot in todays guppedantha manasu serial episode

Guppedantha Manasu ఫిబ్రవరి 01 ఎపిసోడ్ : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో రిషి ,వసుధార జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి వసుధార జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి జగతి భోజనం తీసుకుని రావడంతో, ఎందుకు వచ్చావు వసుధార అనగా రిషి … Read more

Join our WhatsApp Channel