Guppedantha Manasu: రిషితో ఓపెన్ అయినా వసు.. ఏకంగా ప్రేమిస్తున్నాను అంటూ!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. గౌతమ్ వసుధార ను కలవడానికి మంచి జోష్ లో వెళతాడు. ఆ విషయాన్ని రిషి తెలుసుకొని వసుధార కు కాల్ చేసి ప్రాజెక్ట్ ఫైల్ పట్టుకొని ఇంటికి రమ్మంటాడు. దానికి వసు సరే అని.. రిషి ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతుంది. ఈ లోపు వసు ఇంటికి వెళ్లనే వెళ్లిన గౌతమ్.. అక్కడ వసుధార అని ఊరికే … Read more