Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Guppedantha Manasu: రిషితో ఓపెన్ అయినా వసు.. ఏకంగా ప్రేమిస్తున్నాను అంటూ!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. గౌతమ్ వసుధార ను కలవడానికి మంచి జోష్ లో వెళతాడు. ఆ విషయాన్ని రిషి తెలుసుకొని వసుధార కు కాల్ చేసి ప్రాజెక్ట్ ఫైల్ పట్టుకొని ఇంటికి రమ్మంటాడు. దానికి వసు సరే అని.. రిషి ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతుంది. ఈ లోపు వసు ఇంటికి వెళ్లనే వెళ్లిన గౌతమ్.. అక్కడ వసుధార అని ఊరికే ... Read more

By Ramesh Babu

Published on: January 13, 2022 8:41 AM

Updated on: January 14, 2022 12:58 PM

---Advertisement---

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. గౌతమ్ వసుధార ను కలవడానికి మంచి జోష్ లో వెళతాడు. ఆ విషయాన్ని రిషి తెలుసుకొని వసుధార కు కాల్ చేసి ప్రాజెక్ట్ ఫైల్ పట్టుకొని ఇంటికి రమ్మంటాడు. దానికి వసు సరే అని.. రిషి ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతుంది.

ఈ లోపు వసు ఇంటికి వెళ్లనే వెళ్లిన గౌతమ్.. అక్కడ వసుధార అని ఊరికే చెవి కోసిన మేక లాగా అరుస్తూ ఉంటాడు. పాపం అక్కడ వసుధార లేదని గౌతమ్ కు తెలియదు. ఈలోగా గౌతమ్ దగ్గరికి వచ్చిన జగతి వసుధార బయటికి వెళ్ళింది అని చెబుతుంది. దాంతో గౌతమ్ నిరాశ పడతాడు. ఇక మహేంద్ర రిషిను ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు.

చిన్న వర్క్ మీద బయటకు వెళుతున్నాను ఒకరి కోసం వెయిటింగ్ అని చెబుతాడు. వెంటనే దేవయాని ఇంతకు.. ఎవరు వచ్చేది? అని అడగగా వసుధార వస్తుందని చెబుతాడు. ఆ మాటతో రిషి పెద్దమ్మ తో సహా ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతారు. తర్వాత దేవయాని, రిషితో.. తనని ఎందుకు పిలవడం చేసిన నిర్వాహలు చాలవా అని అంటుంది.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.