Whatsapp New Features : త్వరలోనే మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్న వాట్సాప్… ఇక ఆ దిగులు ఉండదు !

whatsapp-going-to-add-new-feature-about-messages-deleting-time-limit

Whatsapp New Features : ప్రస్తుతం నేటి సమాజంలో వాట్సాప్ గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. వాట్సాప్ తన వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి కొత్త ఫీచర్లను విడుదల చేస్తూనే ఉంటుంది. నవంబర్ 2021 నుంచి వరకు ఎన్నో కీలక ఫీచర్లను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం యూజర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఓ ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తోంది అని తెలుస్తుంది. గతంలో ఇది వాట్సాప్ కి ఒక విధంగా అతిపెద్ద … Read more

Ys Jagan : ఏపీ ప్రభుత్వానికి షాక్… సమ్మె బాట పట్టనున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు !

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకో వివాదం తలెత్తుతుంది. కొద్ది రోజుల క్రితం వరకు సినిమా టికెట్ వివాదం, ఇప్పుడు ఉద్యోగుల పీఆర్సీ అంశంతో జగన్‌ ప్రభుత్వం సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు మరో బాంబ్‌ పేల్చారు. సాధారణ ఉద్యోగులతో పాటు తామూ సమ్మెకు వెళ్తామని వైద్యారోగ్య సిబ్బంది ప్రకటించి ఊహించని షాక్‌ ఇచ్చారు. పీఆర్సీ సాధ‌న స‌మితి పిలుపు మేర‌కు ద‌శ‌ల వారి ఉద్యమానికి … Read more

Extra Marital Affair : మామిడి తోటలో ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన భార్య… ఆ తర్వాత ఏం జరిగిందంటే ?

extrra marital affair

Extra Marital Affair : సుఖంగా సాగే దాంపత్య జీవితంలో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన భార్యాభర్తలు అక్రమ సంబంధాలతో పచ్చని కాపురాన్ని పాడుచేసుకుంటున్నారు. ఇటువంటి ఘటనలు రోజు వింటూనే ఉంటున్నాం. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మండలం వంకరవారిపల్లి గ్రామంలో గణేష్, నందినిలు గత కొద్ది ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. వీళ్లకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం అయింది. గణేష్ కూలి పనులు చేసి కుటుంబాన్ని … Read more

Trending Video : నాడు పొట్టివాడే నేడు సూపర్ బాడీ బిల్డర్… చూస్తే అవాక్కవ్వాల్సిందే !

tristyn lee body builder

Trending Video : ప్రతి ఒక్కరికీ అనుకున్నది సాధించాలని ఉంటుంది. అయితే అందరూ అనుకున్నది సాధించ లేరు. సాధించాలి, గెలవాలి అని అనుకుంటే సరిపోదు. దానికి తగ్గ కృషి కూడా ఉండాలి. అయితే ప్రతి ఒక్కరు తమలోని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. కలలు కంటే సరిపోదు… వాటిని నెరవేర్చుకునే సత్తా కూడా ఉండాలి. అయితే మనలో చాలా మంది కలలు కనడం వరకు మాత్రం లోటు లేకుండా చేసేస్తారు. ఆ తర్వాత అసలు విషయానికొచ్చేసరికి … Read more

Actress Samantha : నిజాలు మాట్లాడొద్దని ” సమంత ” కి ఆంక్షలు పెట్టింది వాళ్లేనా ?

samantha

Actress Samantha : టాలీవుడ్ లో ” సమంత ” కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ… తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఆకట్టుకుంది ఈ భామ. సమంత నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి. కాగా అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది … Read more

Guppedantha Manasu : దిక్కుమాలిన అంటూ జగతిని దారుణంగా బాధ పెట్టిన దేవయాని!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మహేంద్ర ను చూడ్డానికి వచ్చిన దేవయాని.. మహేంద్ర పై ప్రేమను చూపించినట్టుగా తెగ హడావిడి చేస్తూ ఉంటుంది. ఇక మహేంద్రను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. దాంతో మహేంద్ర ను దేవయాని ఇంటికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతారు. ఇంతలో మహేంద్ర వాళ్ళ కారు దేవాయాని ఇంటికి రానే వస్తుంది. అక్కడ మహేంద్ర కోసం దేవయాని ఎదురు చూస్తూ ఉంటుంది. … Read more

Karthika Deepam : దీపను ఎంక్వయిరీ చేస్తున్న సౌందర్య, ఆనందరావు.. అనుమానంలో డాక్టర్ బాబు!

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్ పనిచేస్తున్న హోటల్ కి సౌందర్య, ఆనందరావ్ టీ తాగడానికి వస్తారు. వాళ్ల కోసం టీ తీసుకుని వస్తున్న కార్తీక్ వాళ్లను చూసి షాక్ అవుతాడు. ఇక అప్పారావు ఆ టీ ను తీసుకొని వెళతాడు. సౌందర్య, ఆనంద్ రావ్ లు టీ తాగుతూ ఉండగా అక్కడే ఉన్న అప్పారావు వాళ్లతో చిట్ చాట్ చేయటం మొదలు … Read more

Guppedantha Manasu : మహేంద్ర కోసం దేవయాని ఇంటికి వెళ్ళిన జగతి.. చివరికి ఏం జరిగిందంటే?

Guppedantha Manasu : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక హాస్పటల్లో రిషి తన తల్లి జగతిని మహేంద్ర విషయంలో తన మాటల తూటాలతో బాధపెడుతూ ఉంటాడు. మరోవైపు దేవయాని వాళ్లు హాస్పిటల్ లో ఉన్న మహేంద్రని చూడడానికి బయలుదేరుతారు. అలా వారు కారులో వస్తుండగా దేవయాని ‘ఆ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు వల్లే మహేంద్ర ఒత్తిడికి గురి అయ్యాడని’ అంటుంది. అంతేకాకుండా ఈ మధ్య … Read more

Karthika Deepam : కార్తీక దీపంలో హైలెట్ సీన్.. ఏకంగా డాక్టర్ బాబు పనిచేసే హోటల్ కు వెళ్లిన సౌందర్య, ఆనందరావు!

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మోనిత బాధ తట్టుకోలేక అత్తయ్య మామయ్యలు ప్రకృతి వైద్యశాలకి వచ్చి ఉంటారా? అని దీప మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు మోనిత బస్తీ లో ఉండే లక్ష్మణ్ ని ఇంటికి రమ్మని చెబుతోంది. లక్ష్మణ్ వచ్చిన తర్వాత మోనిత తన కొడుకును ఎత్తుకెళ్లిన వ్యక్తి ఫోటో చూపించి ఆ వ్యక్తిని ఎలాగైనా పట్టుకోవాలని చెబుతుంది. అంతే కాకుండా … Read more

Viral Video: స్టూడెంట్స్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసిన టీచర్.. వైరల్ అవుతున్న వీడియో..!

Viral Video : సాధారణంగా చాలా మంది పిల్లలకు ఎక్కువగా బోర్ కొట్టే ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది స్కూల్ మాత్రమే. ప్రతిరోజూ స్కూల్ కి వెళ్ళి అక్కడ ఉదయం నుండి సాయంత్రం వరకూ స్కూల్ లో టీచర్లు నాన్ స్టాప్ గా పాఠాలు చెబితే ఏ పిల్లలకైన చాలా చిరాకు గా అనిపిస్తుంది. అలా కాకుండా స్కూల్ లో అపుడప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ పేరుతో పిల్లలని ఆటలు ఆడించటం వంటివి చేస్తుంటే పిల్లలు కూడా … Read more

Join our WhatsApp Channel