Devatha Aug 6 Today Episode : దేవుడమ్మను ఆపిన సత్య.. రాధను దేవుడమ్మ ఇంటికి తీసుకెళుతున్న మాధవ..?
Devatha Aug 6 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మాధవ కోసం ఫ్రెండ్స్ వెతుకుతూ ఉండగా ఇంతలోనే మాధవ అక్కడికి వస్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో మాధవ కోసం ఫ్రెండ్స్ ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే మాధవ అక్కడికి స్టైల్ గా నడుచుకుంటూ వస్తాడు. అయితే మాధవ పక్కన … Read more





