Guppedantha Manasu: సాక్షికి గట్టిగా కౌంటర్ ఇచ్చిన జగతి.. సాక్షిపై కోప్పడిన రిషి..?
Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జగతి, వసుకీ ఫోన్ చేసి రిషి విషయం గురించి చెప్పడంతో వసుధార ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో వసు, రిషి ఇద్దరూ రెస్టారెంట్ లో కూర్చుని ఒకరి వైపు ఒకటి చూసుకుంటూ ఉంటారు. అప్పుడు వసు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో … Read more





