Karthika Deepam: హిమ చంప చెల్లుమనిపించిన సౌందర్య.. ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్న సౌర్య..?
Karthika Deepam: తెలుగు బుల్లి తెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరుపమ్ లోపల ఉండి ప్రేమ్, హిమ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్లో ప్రేమ్, హిమవచ్చి ఆ ఇంటి తాళాలు పగలగొట్టి వారిని బయటికి తీసుకు వస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. అప్పుడు సౌందర్య సౌర్య దగ్గరికి వెళ్లి … Read more





