వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Guppedantha Manasu: రిషిపై మండిపడ్డ వసు.. కొత్త ప్లాన్ వేసిన దేవయాని..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో గౌతమ్ వసు ఫోటో చూసి మురిసి పోతూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన రిషి,గౌతమ్ కి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఈరోజు ఎపిసోడ్ లు గౌతమ్ మాట్లాడుతూ సాక్షి అనే అమ్మాయి వచ్చింది కదా తను ఎవరు అని అడగగా అప్పుడు … Read more

Karthika Deepam: హిమపై సీరియస్ అయిన స్వప్న.. ఆనందంలో జ్వాలా..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరూపమ్ నీతో ఒక విషయం చెప్పాలి త్వరగా రా అని జ్వాలాతో అనడంతో ద్వారా సంతోషంగా బయలుదేరగా అప్పుడే ఆటోలో డీజల్ అయిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఆటోలో డీజిల్ అయిపోవడంతో అటుగా వెళ్తున్న అందరిని లిఫ్ట్ అడుగుతుంది జ్వాలా. కానీ ఏ ఒక్కరూ … Read more

Jayamma Panchayithi : ఇది సుమక్క రేంజ్‌.. జయమ్మ బిజినెస్ ముందు ఆ హీరోలు కూడా తక్కువే!

suma jayamma panchayithi movie pre release business

Jayamma Panchayithi : యాంకర్ గా సుమ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. అయితే అంతకు ముందు ఆమె సీరియల్స్ మరియు సినిమాల్లో నటించిన విషయం ఈ జనరేషన్ వారికి తెలియక పోవచ్చు. సుమ అప్పుడప్పుడు గెస్ట్‌ గా వెండి తెరపై కనిపించింది. కాని పూర్తి స్థాయిలో మాత్రం కనిపించలేదు. ఇన్నాళ్లుగా సుమ ను బుల్లి తెరపై చూసి ఎంటర్‌ టైన్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు వెండి తెరపై జయమ్మ పంచాయితీ సినిమాతో చూడబోతున్నారు. సినిమాకు తన ఇమేజ్ … Read more

Viral Video: ఎవ్వరు తగ్గట్లేదుగా.. పోటీపడి మరీ డాన్స్ చేస్తున్న వధూవరులు..వీడియో వైరల్!

Viral Video: ఒకానొక సమయంలో పెళ్లిళ్లు జరిగితే ఆ పెళ్ళిలో వధూవరుల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు మాత్రమే డాన్స్ చేస్తూ సందడి చేసేవారు. అయితే ప్రస్తుతం కాలంలో వధూవరులు డాన్స్ చేయడానికి ఏ మాత్రం సంకోచం వ్యక్తం చేయడం లేదు.కల్యాణ మండపానికి వధూవరులు చేరుకోవాలన్న డాన్స్ లు చేస్తూ కల్యాణ మండపంలోకి వస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్క పెళ్లిలోని ఈ విధంగా వధూవరులు డాన్స్ చేయడం ఆనవాయితీగా మారిపోయింది. పెళ్లిళ్లలో డాన్స్ లు చేయడానికి పెళ్లికూతురు ఏమాత్రం సిగ్గుపడకుండా … Read more

Bhadradri Kottagudem: ఈ ఊటలో నీటిని తాగితే.. ఎవ్వరికీ ఆ సమస్యలు ఉండవట… ఎక్కడో తెలుసా?

Bhadradri Kottagudem: ప్రస్తుత కాలంలో నీటి సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయా అంటే లేవని చెబుతారు.ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క ఊరిలోనూ ఇంటింటికి మంచినీటి సదుపాయం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ భధ్రాధ్రికొత్త గూడెం జిల్లా, మణుగూరు మండలం పరిధిలోని తోగ్గూడెం అనే గిరిజన గ్రామం ఉంది. ఈ గ్రామంలో తాగునీటి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఒక్క చుక్క తాగునీరు కూడా లేవు. తాగునీటి కోసం కొన్ని మైళ్ల … Read more

TSPSC Group-1: తెలంగాణ గ్రూప్-1 పోస్టులకు ప్రారంభమైన ధరఖాస్తు ప్రక్రియ… దరఖాస్తు ఎలా చేయాలంటే?

TSPSC Group-1: తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియలను ప్రారంభించారు. 18 శాఖలలో 501 గ్రూప్ వన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఈ ఉద్యోగాల కోసం ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉండగా ఇప్పటికే అధికారులు ఓటీఆర్‌లో మార్పులు చేసుకొనే వెసులుబాటు కల్పించారు. ఇక … Read more

Kidnap: డబ్బుల కట్టలతో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసిన యువకుడు.. కిడ్నాప్ చేసిన దుండగులు!

Kidnap:ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు తమ దగ్గర ఏదైనా కొత్త వస్తువు ఉన్న లేదా కొత్త బంగారు నగలు కొనుగోలు చేసిన వాటిని ఫోటోలు తీసి వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అలవాటుగా ఉంది. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను ఎంతోమంది చూస్తారు. అయితే కొన్నిసార్లు మన ఇంట్లో దొంగతనాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్ లో ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… రాజస్థాన్ లోని … Read more

AP Crime: ప్రియురాలి కోరికను తీర్చడం కోసం ఎమ్మెల్యేలు, మంత్రులను బురిడీ కొట్టించిన కేటుగాడు.. ఏం చేశాడో తెలుసా?

AP Crime: ఈ రోజుల్లో యువతకు ఎన్నో తెలివితేటలు ఉన్నప్పటికీ కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించడం కన్నా అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకుని అడ్డు దారులలో డబ్బులు సంపాదించడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున భారీ మోసాలకు తెర లేపుతూ ఎంతో మందిని మోసం చేస్తూ లక్షల్లో డబ్బులు పోగు చేసుకున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి విశాఖపట్నం గాజువాక వీధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి … Read more

Mango Health Benefits: మామిడి పండ్ల సీజన్ కదా అని ఎక్కువగా తింటున్నారా… ఇవి తెలుసుకోవాల్సిందే!

Mango Health Benefits: వేసవికాలం వచ్చిందంటే చాలు ఎన్నో రకాల మామిడి పండ్లు మార్కెట్లోకి వస్తాయి. ఈ క్రమంలోనే మామిడిపండ్ల ప్రియులు ఎక్కువగా మామిడి పండ్లను కొనుగోలు చేసి ఎంతో సంతృప్తిగా తింటూ ఉంటారు. ఇలా మామిడి పండ్లు కేవలం ఏడాదికొకసారి మాత్రమే వస్తాయి కనుక చాలా మంది ఎక్కువగా మామిడి పండ్లు తినడానికి ఇష్టపడతారు. ఈ విధంగా మామిడి పండ్లు అధికంగా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం… *మామిడి పండులో … Read more

Shani Effect: పలు రాశులపై పడనున్న శని ప్రభావం.. దేశాధినేతలకు గడ్డుకాలమే.. ఈ రాశుల వారిపై శని ప్రభావం?

Shani Effect: సాధారణంగా గ్రహాలు రాశుల మార్పులు జరగడం సర్వసాధారణం ఈ క్రమంలోని ఏప్రిల్ 29వ తేదీ నుంచి జులై 12వ తేదీ వరకు గ్రహాలలో మార్పుల కారణంగా కొన్ని రాశి వారిపై శని ప్రభావం చూపించనుంది. శుభకృతనామ నామ సంవత్సర రారాజైన శని ఈ ఏడాది ఏప్రిల్ 29 వ తేదీ నుంచి జులై 12 వ తేదీ వరకు 75 రోజుల పాటు తన ప్రభావాన్ని పలు రాశుల వారిపై తీవ్రంగా చూపించనున్నారు. ఈ సంవత్సరంలో … Read more

Join our WhatsApp Channel