Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Viral Video: పెళ్లిలో ఫోటోగ్రాఫర్ చేసిన పని చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: పెళ్లి అంటేనే బంధుమిత్రులతో, స్నేహితులతో ఇల్లంతా ఎంతో సందడిగా కలకలలాడుతూ ఉంటుంది. ఈ రోజుల్లో పెళ్లి లో బంధువులు, స్నేహితులు డాన్స్ చేస్తూ ఎంతో సంతో

By Ramesh Babu

Published on: May 10, 2022 1:45 PM

Updated on: May 10, 2022 1:45 PM

---Advertisement---

Viral Video: పెళ్లి అంటేనే బంధుమిత్రులతో, స్నేహితులతో ఇల్లంతా ఎంతో సందడిగా కలకలలాడుతూ ఉంటుంది. ఈ రోజుల్లో పెళ్లి లో బంధువులు, స్నేహితులు డాన్స్ చేస్తూ ఎంతో సంతోషంగా జీవితాంతం గుర్తుండిపోయేలా పెళ్లి వేడుకను జరుపుకుంటున్నారు. వాటిని విడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో అవి బాగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఒక పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పెళ్లి లో ఫోటోలు తీయడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్ చేసిన ఒక చిలిపి పని చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు.

pjimage 2022 05 10T134501.331ఈ వీడియోలో ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తున్న సమయంలో ప్లేట్ లో ఉన్న డబ్బులు ఎంతో చాకచక్యంగా దొంగలించాడు. ఈ విషయం గమనించిన పెళ్ళికూతురు నవ్వటంతో మళ్ళీ ఆ డబ్బులు అక్కడ పెట్టేశాడు. ఆ తర్వత ఈ విషయం తెలుసుకున్న వరుడు, ఇతర కుటుంబ సభ్యులు ఫోటోగ్రాఫర్ చేసిన చిలిపి పనికి నవ్వటం ప్రారంభించారు. ఈ మధ్య కాలంలో ఇలా ఎన్నో సరదా సంఘటనలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో బాగా వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement

ఫోటోలు తీయటానికి వచ్చిన ఫోటోగ్రాఫర్ ఇలా డబ్బు దొంగలించటం చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నరు. అయితే ఈ వీడియోలో ఉన్న ఫోటోగ్రాఫర్ సరదా కోసమే ఈ పని చేసినట్లు ఆ వీడియో చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో ని ” ఫోటోగ్రాఫర్ దొంగతనం చేయడం ఎప్పుడైనా చూశారా” అనే ట్యాగ్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఫోటోగ్రాఫర్ డబ్బూ దొంగలిస్తున్న సమయంలో పెళ్లికూతురు చూసి ఇచ్చిన రియాక్షన్స్ అదిరిపోయాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.