వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Jr NTR: ఎన్టీఆర్ కొత్తగా కొనుగోలు చేసిన ఇంటి ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… ఏకంగా అన్ని కోట్లా?

Jr NTR: నందమూరి వారసుడుగా సినిమా ఇండస్ట్రీ లోకి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా పరిచయం అయ్యే టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తాజాగా ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా ఇండియా స్థాయిలో విడుదల అయి మంచి గుర్తింపు పొందింది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా సినీ కెరీర్లో ఎంతో గొప్ప నటుడిగా కొనసాగుతున్న ఎన్టీఆర్ … Read more

Rahul Ramakrishna: పెళ్లి పీటలు ఎక్కబోతున్న రాహుల్ రామకృష్ణ.. కాబోయే భార్యను ముద్దు పెడుతూ అధికారిక ప్రకటన!

rahul-ramakrishna-is-getting-married-official-announcement-with-his-fiance

Rahul Ramakrishna : అర్జున్ రెడ్డి సినిమాతో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ రాహుల్ రామకృష్ణ అందరికి సుపరిచితమే ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత భరత్ అనే నేను, జాతి రత్నాలు, త్రిబుల్ ఆర్ వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఈ విధంగా కమెడియన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రాహుల్ రామకృష్ణ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని … Read more

Anchor Anasuya: వామ్మో.. ఒక్కరోజు కాల్షీట్ కోసం అనసూయ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Anchor Anasuya: యాంకర్ అనసూయ ఈ పేరు తెలియని వారు ఉండరు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వరుసగా వెండితెర సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా ఒకవైపు వెండితెర సినిమాలు అలాగే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలతో అనసూయ తన కెరియర్లో ఎంతో బిజీగా ఉండి పోయారు. ఇలా కెరీర్ లో బిజీగా ఉన్న అనసూయ భారీ మొత్తంలోనే డబ్బును కూడా సంపాదిస్తున్నారు.జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందు పెద్దగా పరిచయం లేని ఈమె ఈ … Read more

Mega Brothers: అమ్మతో మెగా బ్రదర్స్… మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన మెగాస్టార్.. వీడియో వైరల్!

Mega Brothers: నేడు మాతృ దినోత్సవం కావడంతో ఎంతో మంది వారి మాతృమూర్తులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన తల్లి అంజనాదేవికి అలాగే మాతృ మూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.ఈ సందర్భంగా నేడు మదర్స్ డే కావడంతో మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తన ఇద్దరు తమ్ముళ్ళు తల్లితో కలిసి ఉన్నటువంటి ఒక వీడియోని షేర్ చేస్తూ మాతృ మూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు. … Read more

Kajal Agarwal: మదర్స్ డే స్పెషల్.. తొలిసారిగా తన కొడుకును పరిచయం చేసిన కాజల్.. ఫోటో వైరల్!

Kajal Agarwal:వెండితెర చందమామకు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గతనెల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు మదర్స్ డే కావడంతో కాజల్ అగర్వాల్ కు నేడు ఎంతో స్పెషల్ అనే చెప్పాలి.తన కుమారుడు పుట్టిన తర్వాత వచ్చిన మొదటి మదర్స్ డే ను కాజల్ మొదటి సారిగా తన కుమారుడు నీల్ కిచ్లూను అభిమానులకు పరిచయం చేస్తూ ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు. ఈ … Read more

Viral Video: కొత్త జంటకు వెరైటీ కానుకలు ఇచ్చిన స్నేహితులు.. వైరల్ అవుతున్న వీడియో!

Viral Video: పెళ్లి అనగానే ఆ వాతావరణం మొత్తం ఎంతో ఆహ్లాదకరంగా మారిపోతుంది. బంధువులు, స్నేహితులు, బాజాభజంత్రీలు, విందు భోజనాలు ఇలా చెప్పుకుంటూ పోతే పెళ్లిలో ఎన్నో సరదా సన్నివేశాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో పెళ్లికి సంబంధించిన ఎన్నో వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా పెళ్లికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.సాధారణంగా పెళ్లికి వచ్చే అతిథులు వారి స్థాయికి తగ్గట్టుగా బహుమతులు అందజేస్తూ ఉంటారు.ముఖ్యంగా … Read more

Password : ఇక పై పాస్ వర్డ్ కి గుడ్ బై… అన్ని యాప్స్ కి ఓకే పాస్ వర్డ్!

Say Goodbye to the password only one password to all apps

Password : రోజురోజుకు సైబర్ నేరగాళ్లు విపరీతంగా ఎంతోమంది పాస్ వర్డ్ లను హ్యాక్ చేస్తూ పెద్ద ఎత్తున మోసాలకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మోసాలకు చెక్ పెట్టడం కోసం పాస్‌వర్డ్‌ లేని లాగిన్‌  వ్యవస్థ ఉంటే ఎలా ఉంటుంది. ఇలా పాస్‌వర్డ్‌ లేకుండా ఉన్నప్పుడు ఇలాంటి మోసాలకు చెక్ పెట్టవచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలు అన్నీ ఇదే దిశ వైపు అడుగులు వేస్తున్నాయి. ఒక యాప్ కు సపరేట్ పాస్ … Read more

Ktithi Shetty: కృతి శెట్టిని దారుణంగా అవమానించిన స్టార్ హీరో..గ్లామర్ ఒలకబోస్తోందా అంటూ కామెంట్స్!

Ktithi Shetty:ఉప్పెన సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈమె నటించిన సినిమాలు నాని శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈమె నితిన్ మాచర్ల … Read more

Zodiac signs: మరో ఐదు రోజులలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఉద్యోగులకు శుభవార్త!

Zodiac signs: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి నెల గ్రహాలలో మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికి మంచి కలగడం మరికొందరికి చెడు కలుగడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా గ్రహాలలో ఈ మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే మరికొన్ని రాశులవారికి దాచుకున్న డబ్బు కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే మే నెలలో కొన్ని రాశుల వారికి ఎంతో శుభ సమయం అని చెప్పవచ్చు. మరో … Read more

Missing News: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి.. పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి ఇలా?

Missing News: ప్రస్తుత కాలంలో ప్రేమ పెళ్లిళ్లు సర్వ సాధారణం అయ్యాయి.కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమ వివాహాలకు అంగీకారం తెలిపి వారి దగ్గరుండి పెళ్లి చేయగా మరికొందరు పెద్దలు అంగీకారం తెలుపకపోవడంతో ప్రేమ వివాహాలు చేసుకొని వారి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండగా మరి కొందరు గొడవలు పడి మనస్థాపంతో వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ గచ్చిబౌలిలో మరొకటి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే గచ్చిబౌలి స్ట్రీట్‌నెంబర్‌ 2లో … Read more

Join our WhatsApp Channel