వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Lord Shani: శని దేవుని అనుగ్రహం పొందాలంటే శనివారం ఈ పనులు చేయాల్సిందే!

Lord Shani: శని దేవుడి పేరు చెబితేనే చాలామంది భయపడతారు.శని దేవుడు ఒక్కసారి తన ప్రభావం మనపై చూపితే కొన్ని సంవత్సరాల పాటు శని ప్రభావం ఉంటుందని అందుకే చాలామంది శని దేవుడిని పూజించడానికి వెనకడుగు వేస్తారు.నిజం చెప్పాలంటే శనీశ్వరుడిని పూజించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి శనీశ్వరుడు కేవలం ఎవరైతే తప్పు చేసి ఉంటారో అలాంటి వారికి కర్మకు తగ్గ ఫలితాలను మాత్రమే మనకు అందిస్తారు తప్ప శని ఎల్లప్పుడు తన అనుగ్రహాన్ని మనకు … Read more

Upasana: తన కోరికను ఇలా బయట పెట్టిన ఉపాసన.. ఎదురు చూడాల్సిందే అంటున్న రామ్ చరణ్!

Upasana: ఉపాసన కొణిదెల పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. మెగా కోడలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అలాగే తన భర్త రామ్ చరణ్ పై కూడా ఎంతో ప్రేమను వ్యక్త పరుస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. … Read more

Nayanathara : పెళ్లి ముహూర్తం కుదిరింది.. తిరుపతిలో ఘనంగా పెళ్లి చేసుకోనున్న నయనతార!

Nayanathara: లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్న నయనతార గత కొన్ని సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఓకే ఫ్లాట్లో నివసిస్తున్నారని పెద్దఎత్తున వీరి గురించి వార్తలు షికార్లు చేశాయి. ఇకపోతే ఇదివరకే ఈ జంట నిశ్చితార్థాన్ని జరుపుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇక త్వరలోనే వీరిద్దరూ కేరళలో చర్చిలో … Read more

Actress Himaja: హిమజా పెళ్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయినా తల్లి.. తోడు వద్దా అంటూ!

Actress Himaja: కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన నటి హిమజ ప్రస్తుతం అందరికీ ఎంతో సుపరిచితమే. ఇలా బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటించిన ఈమె బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.ఇలా బిగ్ బాస్ తర్వాత ఈమె తన కెరియర్ లో ఎంతో బిజీగా ఉండి పోయారు.ఈ క్రమంలోనే వరుస షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవానికి హాజరవుతూ బిజీగా ఉన్నారు. అలాగే పలు సినిమా అవకాశాలను కూడా … Read more

Intinti Gruhalakshmi: కలెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రవల్లిక.. షాక్ లో తులసి..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మదర్ తెరిసా ఫౌండేషన్ కు తులసి కుటుంబం అక్కడికి వెళ్తారు. అక్కడ ప్రవళిక తో కలిసి మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో తులసి, ప్రవల్లిక వాళ్లు మాట్లాడుతూ ఉండగా ఇంతలో నందు వాళ్ళు వస్తారు. తులసి ని చూసినా లక్కీ వెంటనే … Read more

Guppedantha Manasu: వసుకి ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమ్..టెన్షన్ పడుతున్న రిషి..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో వసు, రిషి ని తన ఇంటి వద్దకు రావద్దు అని చెప్పి ముఖం మీద తలుపులు వేస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ లో రిషి బాధపడుతూ ఉండగా ఇంతలో మహేంద్ర వచ్చి ఓదారుస్తాడు. ఈ లేనిపోని చిక్కులు ఎందుకు పెట్టుకుంటారు రిషి … Read more

Karthika Deepam: జ్వాలాపై కోపంతో రగిలిపోతున్న స్వప్న..ఆనందంలో హిమ,నిరూపమ్..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఒక దొంగ సౌర్య డబ్బులు కొట్టేయడంతో అది చూసిన సౌందర్య ఆ దొంగను పట్టుకుని డబ్బులను సౌర్య కి తిరిగి ఇచ్చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో జ్వాలా చిత్తుకాగితాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అప్పుడు చిత్తు … Read more

Viral Video: పెళ్లి బరాత్ కోసం రోడ్డు పైకి కదిలి వెళ్ళిన మంటపం… ఇండియన్స్ ఐడియాకి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్!

Viral Video: వేసవి కాలం కావడంతో దేశమంతా ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఎండ తీవ్రత అధికమవుతూ ఇంటి నుంచి కాలు బయటకు పెట్టి లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే వేసవి కాలం లోనే పెళ్లి ముహూర్తాలు అధికంగా ఉండటం చేత ఎక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు కూడా జరుగుతున్నాయి. వేసవి తాపం తట్టుకొని పెళ్లిలో ఎంజాయ్ చేయాలని సూరత్ లోని ఓ పెళ్లి బృందం వినూత్న పద్ధతిని ఆలోచించారు. ఈ క్రమంలోనే వీరి ఐడియా చూసిన ఎంతో మంది … Read more

Wife Image: భార్య ఫోటోని వాటాప్స్ డీపీగా పెడుతున్నారా… భర్తలు జాగ్రత్త!

Wife Image: చాలా మంది భర్తలు తమ భార్యలపై ఉన్న అభిమానంతో ఫేస్ బుక్, వాట్సాప్ లలో తన భార్య ఫోటోలను ప్రొఫైల్ ఫోటో పెడుతూ ఉంటారు. ఇలా భార్య ఫోటోను ప్రొఫైల్ ఫోటోగా పెట్టే భర్తలకు హెచ్చరిక. ఈ విధంగా భార్య ఫోటో ప్రొఫైల్ ఫోటో పెట్టే వారిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…చెన్నైలోని అయ్యన్నవరం ప్రాంతానికి … Read more

Viral Video: సరికొత్త టిష్యూ పేపర్ కనుక్కొన్న అతిథి.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు!

Viral Video:సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా వెంటనే ఆ ఘటనకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి.అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎన్నో పెళ్లికి సంబంధించిన వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హాస్యాస్పదంగా మారాయి. ఈ క్రమంలోనే వధూవరుల మధ్య జరిగే ఫన్నీ సన్నివేశాలు, కొట్టుకోవడం వంటి వీడియోలు కోకొల్లలుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా మన భారతీయ సంప్రదాయాల … Read more

Join our WhatsApp Channel