వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Guppedantha Manasu: సాక్షికి బుద్ధి చెప్పిన రిషి.. వసుపై పగబట్టిన సాక్షి..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు తన బొమ్మను చూస్తూ ఆ బొమ్మను గీసిన వ్యక్తి గురించి రిషి దగ్గర పొగుడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో వసు, రిషి తో మాట్లాడుతూ నాకు ఎందుకో ఈ బొమ్మ గీసిన వ్యక్తి ఎవరో మీకు తెలిసి కూడా … Read more

Ram Charan: శివుడి సన్నిధిలో రామ్ చరణ్… ఈయన సింప్లిసిటీకి ఫిదా అవుతున్న అభిమానులు!

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన RRR సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా … Read more

Karthika Deepam: ఇంట్లోనుంచి వెళ్ళిపోతున్న హిమ..దగ్గరవుతున్న నిరూపమ్, జ్వాలా.?

Karthika Deepam: తెలుగు బుల్లి తెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో హిమ నిశ్చితార్థం తనకు ఇష్టం లేదు అని చెప్పడంతో నిరూపమ్ ఫుల్ మందు తాగుతాడు. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ప్రేమ్,జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ హిమ తన కోసమే ఎంగేజ్మెంట్ వద్దు అని చెప్పిందా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. … Read more

Viral Video: మెగాస్టార్ పాటకి స్టెప్పులు వేస్తూ ఉర్రూతలూగించిన స్కూల్ మాష్టర్.. వీడియో వైరల్!

Viral Video: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు వాడకం చాలా ఎక్కువ అయ్యింది. చిన్న చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అందువల్ల చాలా మంది ప్రతిరోజు సోషియల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. మరికొందరు సోషియల్ మీడియా ద్వార తమలో ఉన్న టాలెంట్ మొత్తం బయట పెడుతున్నారు. టిక్ టాక్ లో కామెడీ , డాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ పాపులర్ అవుతున్నారు. ఇటీవల పాఠశాలలో జరిగిన ఒక … Read more

Uk Tribunal Rules: బట్టతల ఉన్న వారిని ఎగతాళి చేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోండి..!

Uk Tribunal Rules: ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పు రావడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎదుర్కొనే సమస్య జుట్టు రాలటం. వాతావరణ కాలుష్యం, మంచి పౌష్టికాహారం తీసుకోకపోవటం, కొన్ని జన్యుపరమైన లోపాల కారణంగా జుట్టు రాలే సమస్య వేధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పురుషులలో ఈ సమస్య కారణంగా అతి చిన్న వయసులోనే బట్టతల వస్తుంది. చాలామంది బట్టతల ఉన్న వారిని ఎగతాళి చేస్తూ … Read more

Viral Video: పెళ్ళిలో ఫోటో దిగటం కోసం రాళ్ళు, కర్రలతో కొట్టుకున్న బంధువులు.. వీడియో వైరల్!

Viral Video: సాధారణంగా పెళ్ళి అంటే బంధుమిత్రులతో ఇల్లంతా ఎంతో సందడిగా ఉంటుంది. పెళ్లి మండపంలో వధువు వరుడు తరపు బంధువుల మధ్య ఎంతో ఆనందంగా జరుపుకునే వేడుకే పెళ్లి. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న కారణాల వల్ల పెళ్లి వేడుకల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. కట్నకానుకలు, మర్యాదల విషయంలో తరచూ గొడవలు జరగడం మనం చూసే ఉంటాం. కానీ ఇటీవల జార్ఖండ్ లో జరిగిన ఒక పెళ్లి వేడుకలో ఒక వింత కారణంచేత పెళ్లికి వచ్చిన … Read more

Crime News: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పీజీ వైద్య విద్యార్థిని..!

Crime News: మనిషి జీవితంలో మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరు చెప్పలేరు. ఎటువంటి కారణం లేకుండా కొన్ని సందర్భాల్లో నిమిషాలలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఒక వైద్య విద్యార్థిని విషయంలో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. రాత్రి 11: 30 వరకూ విధులు నిర్వహించి విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళిన శ్వేతా అనే వైద్య విద్యార్థి ఉదయానికల్లా విగతజీవిగా కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ శివారులోని తిమ్మాపూర్ ప్రాంతానికి చెందిన గుర్రం శ్రీనివాస్, కవిత దంపతులకు … Read more

Tirupati : కిచెన్ లో వింత శబ్దాలు రావటంతో వెళ్లి చూసిన కుటుంబసభ్యులు.. ఒక్కసారిగా షాక్..!

Tirupati: ఈ రోజుల్లో దేశంలో జనాభా సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో వల్ల దేశంలో ఉన్న అడవులు మాయమయి ఇల్లు వెలుస్తున్నాయి. అందువల్ల అడవిలో ఉండాల్సిన జంతువులు, పక్షులు, కీటకాలు అప్పుడప్పుడు జనావాసాల మధ్య దర్శనమిస్తున్నాయి. అచ్చం ఇటువంటి సంఘటన తిరుపతి లో చోటు చేసుకుంది. అడవుల్లో ఉండాల్సిన సర్పం ఇంట్లో దర్శనమిచ్చింది. వివరాల్లోకి వెళితే..తిరుమల బాలాజీ నగర్ లోని ఓ ఇంట్లో పాము హల్చల్ చేసింది. తిరుపతిలో అడవికి సమీపంలో ఉన్న బాలాజీ నగర్ లోని … Read more

Crime News:న్యూడ్ వీడియో బయటపెడతానన్న ప్రియుడు.. మరోక ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్..!

Crime News: ఈ మధ్యకాలంలో రోజురోజుకి క్రైమ్ రేటు బాగా పెరిగిపోతోంది. భార్య భర్తల గొడవలు, ఆస్తి తగాదాలు వివాహేతర సంబంధాల కారణంగా ప్రతిరోజు ఎంతోమంది హత్యకు చేయటానికి కూడా వెనుకాడటం లేదు. ఇటీవల ఇటువంటి దారుణమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. శ్వేతా రెడ్డి అనే యువతికి 2018 లో ఫేస్బుక్ ద్వారా యష్మ కుమార్ యువకుడు పరిచయమయ్యాడు. ఆ సమయంలోనే శ్వేతకి అశోక్ అనే యువకుడితో కూడా పరిచయం ఏర్పడింది. యష్మ కుమార్ తో … Read more

Murder: భర్త బద్ధకం భరించలేక భార్య చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు…!

Murder: సాధారణంగా భార్య భర్తలు అన్నాక అప్పుడప్పుడు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. భార్య భర్తలు ఎన్ని సార్లు గొడవపడ్డ కొంత కాలం తర్వాత గొడవలన్నీ మర్చిపోయి ఇద్దరూ మాట్లాడుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో భార్య, భర్తలు ఇద్దరూ వారి గొడవను పెద్దది చేసుకొని ఒకరి మీద ఒకరు దాడి చేసుకొనే వరకు వెళ్తారు. భార్య భర్తల మధ్య గొడవల కారణంగా ప్రాణాలు తీసిన ఘటనలు కూడ తరచు మనం చూస్తుంటాము. అచ్చం ఇలాంటి ఘటన … Read more

Join our WhatsApp Channel