Sree Reddy : బూతులు మాట్లాడుతూ మరో వైపు నోరూరించే పీతల కూరతో రచ్చ చేస్తున్న శ్రీ రెడ్డి!

Updated on: May 22, 2022

Sree Reddy : శ్రీ రెడ్డి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి నిత్యం ఏదో ఒక వివాదాస్పద వాక్యల ద్వారా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. రాజకీయాలకు సినిమాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ రోజు సంచలనంగా మారుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం శ్రీరెడ్డి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తన చానల్ ద్వారా వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Sree Reddy
Sree Reddy

ఇప్పటికే ఆంధ్ర తెలంగాణ స్టైల్ లోవంటలు చేస్తూ అందరిని మెప్పించిన శ్రీ రెడ్డి తాజాగా పీతల కూరతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే మసాలాలను దంచి పీతల కూర చేస్తూనే మరోవైపు బూతులు మాట్లాతూ రచ్చ చేశారు.ఏ బొక్కల పడితే ఆ బొక్కలో పెట్టొదు అంటూ మధ్య మధ్యలో కాస్త బూతుల పంచాంగం కూడా వినిపించింది.ఒకవైపు మసాజ్ పెంచుతూ మరోవైపు తన అందాలను ఆరబోస్తూ శ్రీ రెడ్డి చేసిన పీతల కూర చూస్తుంటేనే నోరూరుతుంది. ఈ క్రమంలోనే వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ గా మారింది.

Advertisement

ఈ క్రమంలోనే ఈ వీడియో ఒక పెద్ద ఎత్తున లైక్స్ కామెంట్స్ వచ్చాయి. ఇలా ఒక వైపు వంట వీడియోలు చేస్తూనే, మరొకటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈమె కరాటే కళ్యాణి ఈ విషయంపై కూడా స్పందిస్తూ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డికి మద్దతు తెలుపుతూ కరాటే కళ్యాణి పెట్టి ఒక స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : Sree reddy: శ్రీరెడ్డి పెళ్లి కూతురాయనే.. వరుడు అతడేనంటూ

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel