Sree Reddy : బూతులు మాట్లాడుతూ మరో వైపు నోరూరించే పీతల కూరతో రచ్చ చేస్తున్న శ్రీ రెడ్డి!
Sree Reddy : శ్రీ రెడ్డి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి నిత్యం ఏదో ఒక వివాదాస్పద వాక్యల ద్వారా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. రాజకీయాలకు సినిమాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ రోజు సంచలనంగా మారుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం శ్రీరెడ్డి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తన చానల్ ద్వారా వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఆ వీడియోలను … Read more