వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Shani Trayodashi: నేడు శని త్రయోదశి.. పసుపుతో ఈ పరిహారం చేస్తే చాలు అష్టైశ్వర్యాలు మీ సొంతం!

Shani Trayodashi: శని త్రయోదశి శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైన రోజు.శని దేవుడు త్రయోదశి తిథి రోజున జన్మించడం వల్ల నేడు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఏలినాటిశని తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున శనీశ్వరుని ఆలయానికి చేరుకుని భక్తులు స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం నిర్వహించి అనంతరం దానధర్మాలు చేయడం వల్ల అన్ని శుభఫలితాలు కలుగుతాయని భావిస్తారు. ఈ శని త్రయోదశి రోజు మనం ఉదయమే ఇంటిని శుభ్రం చేసుకుని పసుపుతో చిన్న పరిహారం … Read more

Shani Trayodashi: నేడే శని త్రయోదశి… ఈ వస్తువులు దానం చేస్తే అంతా శుభమే?

Shani Trayodashi: శనివారం త్రయోదశి తిథి వస్తే ఆ రోజున శని త్రయోదశి అంటారు. ఈ శని త్రయోదశి శనీశ్వరునికి ఎంతో ముఖ్యమైన రోజు అని భావిస్తారు. ఎందుకంటే శని త్రయోదశి తిథిలో జన్మించారు కనుక శని త్రయోదశి రోజు శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల ఏలినాటి శని తొలగిపోతుందని భావిస్తారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున నేడు శనీశ్వరునికి అభిషేకాలు పూజలు నిర్వహించి దానధర్మాలు చేస్తారు.ఈ క్రమంలోనే శనీశ్వరుని ఆలయానికి వెళ్లి స్వామివారికి నువ్వుల నూనె, … Read more

Karthika Deepam: జ్వాలాకు ఐ లవ్ యు చెప్పిన నిరూపమ్.. బాధతో కుమిలిపోతున్న హిమ..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో పెళ్లి బట్టలతో హిమ,కార్తీక్,దీప ఫోటో ల దగ్గరికి వెళ్లి బోరున ఏడుస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో సత్య ప్రేమ్ కి కూడా సంబంధం చూస్తే సరిపోతుంది కదా అని స్వప్నతో అనగా అప్పుడు స్వప్న ప్రేమ్ కే కాదు నిరూపమ్ కూడా చూడాలి నిశ్చితార్థం … Read more

Hyper Aadi: స్టేజ్ మీద ఆది బట్టలు విప్పి అవమానపరచిన సీనియర్ నటి…!

Hyper Aadi: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యి అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అటువంటి వారిలో హైపర్ ఆది కూడ ఒకరు. మొదట అదిరే అభి టీమ్ లో కంటెస్టెంట్ గా చేసిన ఆది అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో టీం లీడర్ గా ఎదిగాడు. ఆది వచ్చిన తర్వాత జబర్థస్త్ షో మరింత పాపులర్ అయ్యింది అనటంతో లో సందేహం లేదు. ప్రతి … Read more

Police Jobs : పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా… ఈవెంట్స్ బ్రేక్ చేయాలంటే.. ఇవి ఫాలో కావాల్సిందే!

Police Jobs : తెలంగాణ రాష్ట్రంలో 17291 పోలీస్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్​ విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎస్సై, కానిస్టేబుల్, డిప్యూటీ జైలర్, ఫైర్ డిపార్ట్మెంట్,కమ్యూనికేషన్ ఎస్.ఐ లకు సంబంధించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ క్రమంలోనే పరీక్ష తేదీ దగ్గర పడటంతో అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాలు అంటే తప్పనిసరిగా అన్నింట్లో కామన్​గా క్వాలిఫై కావాల్సింది ఈవెంట్స్​. పోస్టు ఏదైనా అందరికి ఒకే రకమైన శారీరక … Read more

Guppedantha Manasu: సాక్షి బుద్ధి చెప్పిన జగతి.. రిషిని కౌగిలించుకొని థాంక్స్ చెప్పిన వసు.?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో వసు బొమ్మ చిరిగి పోయినందుకు బాధపడుతూ ఎలా అయినా ఆ బొమ్మ గీసిన వ్యక్తిని వెతికి పట్టుకుంటాను అని అంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో వసు రెస్టారెంట్ లో ఉండగా అక్కడికి ఒక చిన్న పిల్లవాడి తో రిషి బొమ్మను పంపగా అది … Read more

SI Prelims: ఆగస్ట్ 7న ఎస్ఐ ప్రిలిమ్స్..? జాబ్ కొట్టాలంటే ప్రిపరేషన్ ఇలా…!

SI Prelims: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఉన్నటువంటి17,291పోస్టులను భర్తీ చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఈనెల 20 వ తేదీ వరకు చివరి గడువు ఉంది. ఈ క్రమంలోనే ఈ పోస్టులు భర్తీ చేయడం కోసం పోలీస్ నియామక మండలి తొలి దశ అయిన ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. … Read more

Devatha: ఆదిత్యను హత్తుకున్న రాధ.. కోపంతో రగిలి పోతున్న మాధవ..?

Devatha: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న దేవుత సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో భాగ్యమ్మ గుడిలో ఒకచోట కూర్చుని రుక్మిణీ పడుతున్న బాధల గురించి దేవుడికి చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లి రామ్మూర్తి కుటుంబం అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉండగా అప్పుడు జానకి రేపు మామిడి తోట కి వెళ్ళాలి అని అనడంతో పిల్లలు మేము కూడా … Read more

Viral News: ఏడాదిలోగా పిల్లల్ని కనకపోతే ఐదు కోట్ల నష్టపరిహారం కట్టాలి… కొడుకుకు వార్నింగ్ ఇచ్చిన తల్లిదండ్రులు!

Viral News: సాధారణంగా పిల్లలు చదువులు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత వారికి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసి వారి పిల్లలను చూడాలనే కుతూహలం ప్రతి ఒక్క తల్లిదండ్రులలో ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ తల్లిదండ్రులు కూడా తన కొడుకును ఎంతో కష్టపడి చదివించి చదువు కోసం పెద్దఎత్తున డబ్బు ఖర్చు చేసి అతనిని పైలెట్ చేశారు.పైలెట్ అయిన తర్వాత తన కొడుకు వివాహం కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి … Read more

Train Ticket: ప్రయాణ సమయంలో టికెట్ పోగొట్టుకొని ఇబ్బంది పడుతున్నారా.. వెంటనే ఇలా చేయండి!

Train Ticket: ప్రపంచంలోనే అతి పెద్ద నెట్వర్క్ కలిగిన వాటిలో భారతీయ రైల్వే నాలుగవ స్థానంలో ఉంది. ప్రతిరోజు రైలు మార్గంలో కొన్ని లక్షలమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా రైలులో ప్రయాణం ఎంతో సురక్షితం అని భావించి దూర ప్రయాణాలు చేసేవారీ దగ్గర నుంచి సమీప ప్రాంతాలకు కూడా రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు.ఇక రైలు ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా టికెట్ అవసరం. టికెట్ లేకుంటే భారీ మొత్తంలో జరిమానా కట్టాల్సి ఉంటుంది. అయితే … Read more

Join our WhatsApp Channel