Guppedantha Manasu May 27 Today Episode : రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు.. కోపంతో రగిలి పోతున్న రిషి..?
Guppedantha Manasu May 27 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు, రిషి ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లు రిషి మాట్లాడుతూ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు నాకు కొత్త సంవత్సరం గా … Read more





