వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Devatha May 28 Today Episode : సత్య మాటలకు షాక్ అయిన దేవుడమ్మ, ఆదిత్య.. బాధలో రాధ..?

Devatha May 28 Today Episode

Devatha May 28 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తనకు పిల్లలు కలగరు అని తెలుసుకున్న సత్య కుమిలిపోతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య ఇంటికి రావడంతో సత్య ఎమోషనల్ గా దండం పెట్టి ఆ తర్వాత ఆదిత్యను పట్టుకుని ఏడుస్తుంది. మీరు చాలా మంచి వారు, … Read more

Guppedantha Manasu May 28 Today Episode : రిషి మనసు ముక్కలు చేసిన వసు.. రిషి లైఫ్ లో నుంచి వెళ్ళిపో అంటూ వార్నింగ్ ఇచ్చిన సాక్షి..?

Guppedantha Manasu May 28 Today Episode

Guppedantha Manasu May 28 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి తన ప్రేమ విషయం వసుకి చెప్పడంతో వసు నో అని చెబుతోంది. ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి తిరిగి వచ్చింది కాబట్టి నాపై ప్రేమ పుట్టింది రాకపోయి ఉంటే అది ప్రేమ అని తెలిసేది కాదు … Read more

RRR Movie : ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావు జక్కన్న.. సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా?

RRR Movie

RRR Movie : రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం RRR.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇకపోతే ఈ సినిమా థియేటర్ లో మంచి విజయాన్ని అందుకుని ప్రస్తుతం ఓటీటీలో ప్రసారమవుతుంది. ఈ క్రమంలోనే అభిమానులు … Read more

Thyroid: థైరాయిడ్ కేవలం ఆడవారికి మాత్రమే వస్తుందా?మగవారికి రాదా? నిపుణులు ఏమంటున్నారంటే?

Thyroid: ప్రస్తుత కాలంలో ప్రతి పది మందిలో ఒకరు బాధపడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య ఒకటి. థైరాయిడ్ గ్రంథులు ప్రతి ఒక్కరికి మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఈ థైరాయిడ్ గ్రంథులు ఉంటాయి. అయితే ఈ గ్రంథుల నుంచి మన శరీరంలో ప్రతి కణానికి ప్రతి శరీర భాగానికి అవసరమయ్యే హార్మోన్లు విడుదల అవుతూ ఉంటాయి.అయితే ఈ గ్రంధి నుంచి ఎక్కువ మొత్తంలో లేదా తక్కువ మొత్తంలో హార్మోన్లు విడుదలైన అది మన ఆరోగ్యానికి ప్రమాదకరమనీ … Read more

Uttarpradesh: ఇంట్లో కూర్చుని నెలకు రూ.1.50 లక్షలు సంపాదిస్తున్న 21 ఏళ్ల కుర్రాడు.. అనుమానంతో నిలదీసిన తల్లిదండ్రులు!

Uttarpradesh: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందడంతో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకుని ఎంతో సులభంగా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదిస్తున్నారు.ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా సోషల్ మీడియాలోనే కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాని ఉపయోగించుకుని కొందరు ఆర్థికపరంగా నెలకు లక్షల్లో సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందక ముందు పేపర్లలో ఫన్నీ సన్నివేశాలను చూస్తూ నవ్వుకునే వారు. ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత … Read more

Bigg Boss 6 : బిగ్ బాస్ 6 లో మీరు కూడా పాల్గొనాలనుకుంటున్నారా..వెంటనే ఈ పని చెయ్యండి!

Bigg Boss 6

Bigg Boss 6 : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం తెలుగులో 5 సీజన్లలో పూర్తిచేసుకుని, బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట 24 గంటల పాటు ఓటీటీలో కూడా ప్రసారం అయ్యింది.ఇక పోతే తిరిగి ఈ కార్యక్రమాన్ని బుల్లితెరపై సీజన్ సిక్స్ ప్రసారం చేయడానికి నిర్వాహకులు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు.సాధారణంగా ఈ కార్యక్రమానికి వెళ్లి కంటెస్టెంట్ లు బయట ఎంతో … Read more

Viral Video: గ్లాసులో పాముకు నీళ్లు తాపుతున్న వ్యక్తి..

Viral Video

Viral Video : సాధారణంగా పామును చూస్తేనే ప్రతి ఒక్కరు భయంతో ఆమడ దూరం పరిగెడతారు.పాము ఒకసారి మనపై దాడి చేసింది అంటే ప్రాణాలపై కొన్నిసార్లు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటాయి. అందుకే చాలామంది పాము కనిపించగానే భయంతో పరుగులు తీస్తారు. అయితే ఇలాంటి పాముకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.చూడటానికి అతి భయంకరంగా నల్లని కారు మబ్బులా … Read more

Bindhu Madhavi : బిందుమాధవి పై నటరాజ్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బిందు ఫాదర్.. ఏమన్నారంటే?

Bindhu Madhavi

Bindhu Madhavi : బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా నటరాజ్ మాస్టర్,బిందుమాధవి మధ్య చోటు చేసుకున్న గొడవల గురించి మనకు తెలిసిందే. బిందు మాధవి ఎలాంటి గేమ్ ఆడకుండా సోషల్ మీడియాలో పిఆర్ టీం మెయింటెన్ చేయిస్తూ భారీగా డబ్బులు ఇచ్చి దొంగ ఓట్లు వేయించుకొని ఫైనల్ వరకు వెళ్లి టైటిల్ గెలుచుకుంది అంటూ ఈయన బిందుమాధవి గురించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అదేవిధంగా హౌస్ లో ఉన్న సమయంలో బిందుమాధవి పెంపకం సరిగాలేదని … Read more

Janaki Kalaganaledu May 27 Today Episode : జ్ఞానాంబ ఇంట్లో కన్నబాబు.. టెన్షన్ లో జానకి రామచంద్ర..?

Janaki Kalaganaledu May 27 Today Episode

Janaki Kalaganaledu May 27 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి,రామ చంద్రులను జ్ఞానాంబ పెళ్ళికి వద్దు అని చెప్పడంతో బాధపడుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో అటుకుల చిట్టిబాబు జ్ఞానాంబకు ఫోన్ చేసి అనుకోకుండా పెళ్లి క్యాన్సిల్ అయింది ఫీట్లు క్యాన్సిల్ చేద్దామని చెబుదామని ఫోన్ … Read more

Viral News : వామ్మో.. ఇదెక్కడి ఆచారం కొత్తగా పెళ్లైన జంటకు మూడు రోజులపాటు నో టాయిలెట్.. ఎక్కడంటే?

Viral News

Viral News : ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుల మతాల వారు నివసిస్తూ ఉన్నప్పుడు వారి కుల మతాలకు అతీతంగా ఎన్నో రకాల ఆచారాలను మూఢనమ్మకాలను విశ్వసిస్తుంటారు. ఇప్పటికీ ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారవ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు.అయితే కొన్ని సార్లు వీరి ఆచార సాంప్రదాయాల గురించి వింటే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది.ఇలా అందరికీ ఆశ్చర్యం కలిగించే సాంప్రదాయాన్ని ఇప్పటికీ ఇండోనేషియాలోని ఒక తెగవారు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. మరి … Read more

Join our WhatsApp Channel