High BP Tips : ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది హై బీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ తరుణంలో హై బీపీతో ఇబ్బందిపడేవారు ఆహారం పట్ల పలు జాగ్రతలు పాటించాల్సి ఉంటుంది. అయితే వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ప్రత్యేకంగా మీకోసం…
ఉప్పు: హై బీపీతో బాధపడేవారు ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే కొంత మేర ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య ఉన్న వారు ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది.
షుగర్: హై బీపీతో బాధపడేవారు తీపి పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. షుగర్ అధిక మొత్తంలో ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్యను ఎదుర్కోవచ్చు.
కెఫిన్ : హైబీపీ సమస్యతో బాధపడేవారు కెఫిన్ తీసుకోకుండా దూరంగా ఉండాలి. అప్పుడే క్షేమంగా ఉంటారు. కాఫీ, సోడా వంటి పదార్థాలను అసలే తీసుకోకూడదు. వీటికి చాలా దూరంగా ఉంటేనే మంచిది. ఇదే వారికి వారి ఆరోగ్యానికి మంచిది.
Read Also : Health Tips : గొంతునొప్పి వేధిస్తుందా..? అయితే ఈ చిట్కా ట్రై చేయండి.. క్షణాల్లో తగ్గిపోతుంది..!
Tufan9 Telugu News And Updates Breaking News All over World