Gold prices today : ఈ రోజు బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.బంగారం, వెండి ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.400 పెరిగి రూ.51,640గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5,064 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.40 పెరిగి .అలాగే 22 క్యారెట్లకు బంగారం 10 గ్రాముల నిన్నటి ధరతో పోల్చితే రూ.400 పెరిగి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,420 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4,642 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.520 పెరిగి. కిలో వెండి 10 గ్రాముల వెండి ధర రూ.618 ఉంది.  నిన్నటి ధరతో పోల్చితే రూ.200 పెరిగి. కిలో వెండి ప్రస్తుతం.రూ.61,800 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver prices on October 19th 2022
Gold and silver prices on October 19th 2022

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,310గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050  కొనసాగుతోంది. అలాగే ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,640గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,420 గా కొనసాగుతోంది.అదే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,790 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,570  వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో24 క్యారెట్ల బంగారం ధర రూ..50,640 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,420 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,710 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,470 వద్ద కొనసాగుతోంది.

Gold prices today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.50,640 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,420 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,800 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,640 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..46,420 గా ఉంది. కిలో వెండి ధర రూ.61,800 వద్ద ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.50,640 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..46,420 గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,800 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.50,640 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..46,420 గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,800 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా హెచ్చు తగ్గులు వస్తున్నాయి.

Advertisement

Read ALSO : Diwali 2022 : దీపావళి వెళ్లగానే ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. అదృష్టమే..అదృష్టం.. మీ రాశి ఉందేమో చూసుకోండి!

 

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel