Tollywood Heroin : అవకాశం కావాలంటే బెడ్ రూమ్ కి రమ్మన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్?

Tollywood Heroin : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే తప్పనిసరిగా కమిట్మెంట్ ఇవ్వాలి అనే విషయం అందరికీ తెలిసిన నిజం. ఇకపోతే ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది కాస్టిక్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోయిన్ పలు సినిమాలలో నటిస్తూ వెబ్ సిరీస్ లలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే ఈమె అవకాశాల కోసం కాస్త గ్లామర్ షో చేయడంతో అదే అదునుగా భావించిన ఓ నిర్మాణ సంస్థ నిర్మాణ సంస్థలు తనకు అవకాశం కల్పించారు.

if-you-want-a-chance-youhave-to-come-to-the-bedroom-tollywood-heroine-shocking-comments
if-you-want-a-chance-youhave-to-come-to-the-bedroom-tollywood-heroine-shocking-comments

అయితే ఆ నిర్మాణ సంస్థ బడానిర్మాణ సంస్థ కావడంతో కథ పేమెంట్ గురించి పేచీ పెట్టకుండా తాను కూడా సినిమాకు కమిట్ అయ్యానని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా నటి వెల్లడించారు. అయితే మన సంస్థ నుంచి ఓ వ్యక్తి మాత్రం కాస్త సర్దుకుపోతే ఇండస్ట్రీలో సెటిల్ అవ్వచ్చు అంటూ తెలిపారు. అయితే ఆయన సర్దుకుపోయే విషయం గురించి మాట్లాడటంతో నాకు అసలు విషయం అర్థమైంది. షూటింగ్ సమయంలో బెడ్ రూమ్ కి కూడా వెళ్లాల్సి ఉంటుందని ఆయన పరోక్షంగా నాకు వెల్లడించారు. ఇక విషయం తెలిసి తనపై కోపడ్డానని ఈ సందర్భంగా నటి వెల్లడించారు.

రొమాంటిక్ సినిమాలలో నటించడానికి ఓకే చెప్తాను కానీ ఇలా షూటింగ్ సమయంలో బెడ్ రూమ్ కి రమ్మంటావా అంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయగా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే తనకు ఆఫర్ కావాలంటే తనని తాను వదులుకోవాలని అయితే నా ఆత్మ అభిమానం చంపుకొని సినిమాలలో నటించే అవకాశాలు తనకు వద్దని, అందుకే సినిమాలను కూడా వదులుకున్నానని నటి ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
Read Also :  Ramarao on duty: నా పేరు సీసా అంటూ మాస్ స్టెప్పులేస్తున్న బాలీవుడ్ బ్యూటీ..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel