...

Rahul Gandhi: నైట్ క్లబ్ లో ప్రేయసితో కలిసి ఎంజాయ్ చేస్తున్న రాహుల్ గాంధీ.. వీడియో వైరల్!

Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ రాహుల్ గాంధీ అడ్డంగా నైట్ క్లబ్ లో అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ దొరికిపోయారు.ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి సంబంధించిన ఈ క్లబ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జ‌ర్న‌లిస్టు ఫ్రెండ్ సుమ్నిమా ఉడాస్ పెళ్లికి హాజ‌ర‌య్యేందుకు సోమ‌వారం రాహుల్ ఖాఠ్మాండు వెళ్లారు.నేపాల్ రాజ‌ధానిలోని ప్ర‌ఖ్యాత నైట్ క్లబ్ లో
చైనా దౌత్య వేత్తతో రాహుల్ ఎంతో చనువుగా ఉండి ఆమెతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

ఇలా రాహుల్ గాంధీ పక్కన అమ్మాయి ఉండడంతో చాలామంది తను రాహుల్ గాంధీ ప్రేయసి అని, ప్రేయసితో కలిసి ఇలా రాహుల్ గాంధీ ఎంతో ఎంజాయ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో పై బీజేపీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Advertisement

రాహుల్ గాంధీ అమ్మాయిలను వెంట వేసుకొని ఇలా పబ్ కి వెళ్లడం ఏంటి?అది కూడా చైనాకు సంబంధించిన వ్యక్తి తో రాహుల్ గాంధీకి సంబంధాలు ఏంటి అంటూ ఆయన వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా రాహుల్ గాంధీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఈ వీడియో పై గుర్రుగా ఉన్నారు. ఇలా తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పలు వివాదాలకు కారణం అవుతుండగా రాహుల్ గాంధీ
ఇప్పటివరకు ఈ వీడియోపై ఏమాత్రం స్పందించలేదు. అయితే ఈ వీడియో పై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement