Deepthi Sunaina: మంచుకొండల్లో చీరకట్టుతో కేక పెట్టిస్తున్న దీప్తి సునైనా..!

Deepthi Sunaina : యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లతో దీప్తి సునయన మంచి గుర్తింపు సంపాదించుకుంది. బిగ్ బాస్ లో కూడా పాటిస్పేట్ చేసి తన గుర్తింపును మరింత పెంచుకుంది. దీప్తి సునయన – షన్ముఖ్ నుండి విడిపోయిన తర్వాత చాలా బిజీ ఐపోయింది. వెబ్ సిరీస్‌లు,మ్యూజిక్ వీడియోస్, రీల్స్ అన్ని విధాలుగా సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తోంది.

deepthi-sunaina-in-snow-hill-with-saree
deepthi-sunaina-in-snow-hill-with-saree

దీప్తి సునయన చేసే రచ్చకు ఆమె క్రేజ్ మరింత పెరిగింది అని చెప్పడంలో సందేహం లేదు. తాజాగా దీప్తి సునైనా మంచుకొండల్లో చీరకట్టుతో కనిపించి అందరిని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ ముద్దుగుమ్మ చీరకట్టులోని తన అందంతో,క్యూట్ లుక్స్ తో కుర్రకారులో కేక పెట్టిస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఫోటోలు, వీడియోలు షేర్ షేర్ చేసింది.కొందరు నెటిజనులు ఈ ఫోటోలకు స్పందిస్తూ షణ్ముఖ నుంచి విడిపోయానన్న బాధ కొంచెం ఏం కూడా లేకుండా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ స్టార్ గా గుర్తింపు పొందిన దీప్తి సునైన తెలుగుదనం ఉట్టిపడేలా చీరకట్టుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఖాతాలో అభిమానుల్ని పెంచుకుంటుంది. ఈ అమ్మడికి అబ్బాయిల్లో ఫాలోయింగ్ మామూలుగా లేదు.తన క్యూట్ ఎక్స్ప్రెషన్, క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటోంది. ఇటీవల చీరకట్టుతో మంచుకొండల్లో ఈ ముద్దుగుమ్మ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Advertisement

Read Also : Deepthi Sunaina: పెళ్లి కూతురు గెటప్ లో మంచు కొండలలో స్టన్నింగ్ లుక్ లో దీప్తి సునైనా… వీడియో వైరల్!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel