Deepthi Sunaina: మంచుకొండల్లో చీరకట్టుతో కేక పెట్టిస్తున్న దీప్తి సునైనా..!
Deepthi Sunaina : యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లతో దీప్తి సునయన మంచి గుర్తింపు సంపాదించుకుంది. బిగ్ బాస్ లో కూడా పాటిస్పేట్ చేసి తన గుర్తింపును మరింత పెంచుకుంది. దీప్తి సునయన – షన్ముఖ్ నుండి విడిపోయిన తర్వాత చాలా బిజీ ఐపోయింది. వెబ్ సిరీస్‌లు,మ్యూజిక్ వీడియోస్, రీల్స్ అన్ని విధాలుగా సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తోంది. దీప్తి సునయన చేసే రచ్చకు ఆమె క్రేజ్ మరింత పెరిగింది అని చెప్పడంలో సందేహం … Read more