Deepthi Sunaina : నెటిజన్ అంత మాటన్నాడా? దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన దీప్తి సునయన..!
Deepthi sunaina : యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పరిచయమైన దీప్తి సునయన కొద్ది కాలంలోనే తనకంటూ ఫాన్స్ ని మూటగట్టుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి తనకున్న క్రేజ్ ని మరింత పెంచుకుంది. షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్న తరుణంలోనే షణ్ముఖ్ జస్వంత్ తో ప్రేమాయణం నడిపి ఇటీవల బ్రేకప్ తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ఈమధ్య ఈ బ్యూటీ నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా … Read more