Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో తులసి లాస్య వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెబుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో లాస్య చీర కొత్తగా ఉంది ఎవరు కొన్నారు ఏంటి అని అడగగా ఒకప్పుడు నా భర్త కొన్నాడు లే కూడా తీసుకుంటావా అని తులసి అనడంతో లాస్య మౌనంగా ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్న అభి అమ్మలో చాలా మార్పు వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు పక్కనే ఉన్న ప్రేమ్ శృతి తిక్క కుదిరింది అనుకున్న విధంగా నవ్వుతూ ఉంటారు.
అప్పుడు అనసూయ ఏంటి తులసి ఎదురు సమాధానం ఇస్తుంది ఇటువంటి సమయంలో మాట్లాడితే బాగోదు ఎలా అయినా సాంబార్ తో వెళ్లకుండా ఆపాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే సామ్రాట్ అక్కడికి వచ్చి నిలబడతాడు. అప్పుడు లాస్య నందులు తులసి సామ్రాట్ ల గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు.
అప్పుడు తుల అనసూయ ఇంతమందితో ఇన్ని మాటలు పడటం అవసరమా ఆగిపోవచ్చు కదా తులసి అని అనగా ఆగిపోతే వాళ్ళందరి మాటలు నిజం చేసినట్టు అవుతుంది అత్తయ్య నేను ఎలా అయినా వెళ్తాను అని చెప్పగా పక్కనే ఉన్న శృతి నా జడ బాగానే ఉంది కదా శృతి అనగా ఇంతలోనే దివ్య అక్కడికి వచ్చి సెంటు కొడుతుంది.
అది చూసి లాస్య దంపతులు కుళ్లుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సాంబార్ ఇంతమందితో ఇన్ని మాటలు పడటం అవసరమా తులసి గారు ఇంట్లోంచి బయటకు వచ్చేయొచ్చు కదా అని అప్పుడు తులసి కుటుంబం గురించి గొప్పగా వివరిస్తూ ఉంటుంది.. ఆ తర్వాత అనసూయ జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో లాస్య అక్కడికి వచ్చి ఎందుకు ఆంటీ తులసి ఏం మాట్లాడినా మౌనంగా ఉంటున్నారు.
ఇంతకుముందు మనసు ఎలా మాట్లాడండి బయట వాళ్ళు ఏమనుకుంటున్నారో చూశారు కదా అంటూ లేనిపోని మాటలు అన్నీ చెప్పి అనసూయని మరింత రెచ్చగొడుతుంది. మరొకవైపు సామ్రాట్ వాళ్లు పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తూ ఉండగా మళ్లీ 5 గంటల ప్రయాణం చేయాలి అని తులసి అంటుంది. అప్పుడు సామ్రాట్ తప్పదు కదా అంటూ పక్కనే ఉన్న గుడి దగ్గర ఆపి ఏ పాజిటివ్ సక్సెస్ అయినా మేము ఈ గుడికి వస్తాము అంతా మంచే జరుగుతుంది అనడంతో తులసి గుడికి వెళ్లి తన పాదయాత్ర సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటుంది.
మరొకవైపు దివ్య నందు క్యారమ్స్ ఆడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి అంకిత వచ్చి అమ్మమ్మ భోజనం చేద్దాం రండి అని పిలవగా నిన్ను రాను ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు అని అంటుంది. అప్పుడు దివ్య నేను వస్తాను వదిన ఏం కూర చేశారు అని అనడంతో అమ్మమ్మకు ఎంతో ఇష్టమైన గుత్తొంకాయ కూర అని చెప్పగా అనసూయకు నోరు ఊరుతుంది. అప్పుడు అంకిత అమ్మమ్మకు పాపం తినలేని పరిస్థితి వచ్చింది.
అమ్మమ్మ వాటా కూడా నేనే తినేస్తాను అనడంతో లేదు నేను కూడా వస్తాను అని అనసూయ భోజనానికి వెళ్తూ ఉండగా లాస్య ఆపి అనసూయని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన కూడా అనసూయ భోజనానికి వెళుతుంది. మరోకవైపు గుడిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సామ్రాట్ తులసి నవ్వుతూ ఆనందంగా ఉంటారు.
ఇంతలోనే పక్కనే ఉన్న అమ్మాయిలు ఎంత పొడుగ్గా ఉన్నారో పర్సనాలిటీ కి తగ్గట్టుగా గడ్డం ఎంత బాగుందో ఇలాంటి వారు నా దగ్గర జీవితానికి వస్తే ఇప్పుడే గుడిలో మూడు ముళ్ళు వేయించుకుంటాను అనడంతో ఆ మాటలు విన్న తులసి నవ్వుకుంటూ ఉండగా సామ్రాట్సిగ్గుతో తల దించుకుంటాడు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World