Intinti Gruhalakshmi MAY 24 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో లాస్య తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లి బిజినెస్ డీల్ గురించి మాట్లాడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో తులసి తన ఇంటి దగ్గర సంగీతం బోర్డులు తగిలించగా అప్పుడే పరంధామయ్య అటుగా వెళ్తున్న లాస్య నందులను పిలిచి మా తులసి సంగీతం పాఠశాల ప్రారంభించింది అని గట్టిగా చెప్పడంతో, అప్పుడు అనసూయ నందుతో ఎవరైనా సంగీతం నేర్చుకునే పిల్లలు ఉంటే పంపించు ఊరికే వద్దులే కమిషన్ ఇస్తాను అని అనడంతో కోపంతో నందు అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
మరొకవైపు అంకిత ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అభి అక్కడికి వచ్చి కూర్చున్న కూడా అంకిత పట్టించుకోకపోవడంతో అభి బాధపడుతూ ఉంటాడు.. అప్పుడు అది కూడా అంకిత పై అలిగి వెళ్లి పక్కన కూర్చున్నాడు. అప్పుడే తులసి అభి తో మాట్లాడాలి అనిపించింది అభి కి ఫోన్ చేస్తుంది.
అప్పుడు అవి దూరంగా ఉండడంతో ఆ ఫోన్ అంకిత చూస్తుంది. అప్పుడు అంకిత మొబైల్ తీసుకుని ఆంటీ మాట్లాడు అని అనడంతో నాకు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు అని అనగా అంకిత ఫోన్ మాట్లాడుతుంది. అప్పుడు తులసి అభి కి ఫోన్ ఇవ్వు అంకిత అని అనగా అబీ లేడు అంటి స్నానం చేస్తున్నాడు అని చెప్పి చెబుతుంది. ఫోన్ కట్ చేసిన తర్వాత ఆంటీతో ఎందుకు మాట్లాడలేదు అని అభి పై కోప్పడుతుంది.
ఇంతలో గాయత్రీ అక్కడికి వచ్చి మీ నాన్న అమెరికా నుంచి వస్తున్నాడు అని చెబుతుంది. మరొకవైపు తులసి పిల్లలకు సంగీతం చెబుతూ ఉండగా దివ్య వాళ్ళ మేడం ఫోన్ చేసి ఫీజు కట్టమని చెబుతుంది. అప్పుడు తులసి బాధను అర్థం చేసుకున్న సంజన ఫీజుకు డబ్బులు ఇస్తుంది.
అప్పుడు తులసి డబ్బులు తీసుకోవడానికి నిరాకరించగా సంగీతం నేర్పిస్తున్నందుకు సాలరీ అని అనటంతో తులసి ఆ డబ్బులు తీసుకుంటుంది. గుడికి వెళ్ళిన లాస్య తండ్రి అంకితకు 50 కోట్ల ఆస్తిని ఇస్తుండడంతో అది చూసి లాస్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి.మరి.
Read Also : Intinti Gruhalakshmi : జాబ్ పోయి రోడ్డున పడ్డ ప్రేమ్.. తులసిపై కోపంతో రగిలి పోతున్న లాస్య..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World