Viral video : ఉదయం నిద్ర లేచింది మొదలు పొద్దుపోయే వరకు ఇలా టిక్ టాక్ లో డ్యాన్స్ చేస్తూ.. వాటిని మొబైల్ ద్వారా రికార్డు చేసి టిక్ టాక్ యాప్ ద్వారా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ.. తమ టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటున్నారు. వారికి వచ్చే లైకులు, కామెంట్లతో తెగ ఆనందపడిపోతుంటారు. అలాగే చాలా మంది వీటి నుంచి సినిమాలు, వీడియోల్లో ఛాన్సులు దక్కించుకుంటున్నారు. తమ డ్యాన్స్ తో వారికంటూ డ్యాన్స్ వేయాలంటే టాలెంట్ తో అవసరం లేదు. అయితే తాజాగా ఓ అమ్మాయి చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. అందమైన ఎక్స్ ప్రెషన్లతో పాటు నడుమంతా ఊపేస్తూ అందాలన్నీ చూపించేస్తోంది.

ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి అచ్చమైన తెలుగు అమ్మాయిలా చీర కట్టుకొని తెగ అలరించేస్తోంది. చీర కట్టుతో ఉన్న ఆ అమ్మాయిని చూస్తేనే అబ్బాయిలు తట్టుకోలేరు. అలాంటిది నడుమంతా ఊపేస్తూ ఆమె చేసే డ్యాన్స్ మరింత పిచ్చెక్కించేలా ఉంది. డ్యాన్స్ కు తగ్గట్లుగా కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ మరింత రెచ్చగొడ్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఏం ఊపుతున్నా, ఏం తిప్పుతున్నావ్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
Read Also : Viral video : చిరూ పాటకు వృద్ధురాలి డ్యాన్స్.. ఇరగదీసిందిగా!