Viral video : చీర కట్టులో నడుమంతా ఊపేస్తూ డ్యాన్స్, విత్ కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్!
Viral video : ఉదయం నిద్ర లేచింది మొదలు పొద్దుపోయే వరకు ఇలా టిక్ టాక్ లో డ్యాన్స్ చేస్తూ.. వాటిని మొబైల్ ద్వారా రికార్డు చేసి టిక్ టాక్ యాప్ ద్వారా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ.. తమ టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటున్నారు. వారికి వచ్చే లైకులు, కామెంట్లతో తెగ ఆనందపడిపోతుంటారు. అలాగే చాలా మంది వీటి నుంచి సినిమాలు, వీడియోల్లో ఛాన్సులు దక్కించుకుంటున్నారు. తమ డ్యాన్స్ తో వారికంటూ డ్యాన్స్ వేయాలంటే … Read more