Vishnu Priya : విష్ణు ప్రియ ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. పోవే పోరా కార్యక్రమం ద్వారా బుల్లితెరపై యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన విష్ణు ప్రియ అనంతరం పలు బుల్లితెర కార్యక్రమాల్లో యాంకర్గా వ్యవహరిస్తూ విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు.అయితే ప్రస్తుతం ఆమెకు బుల్లితెరపై ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా తన టాలెంట్ బయటపెడుతూ విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు.
ఇక ఈమెకు ప్రస్తుతం ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోవడంతో అవకాశాలకోసం సోషల్ మీడియా వేదికను భారీగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే నిత్యం డాన్స్ వీడియోలను చేస్తూ ఆ వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే ఇప్పటికే ఎన్నో పొట్టి పొట్టి దుస్తులు ధరించి ఓరేంజ్ లో అందాలను ఆరబోస్తూ డాన్స్ చేస్తూ అభిమానులను సందడి చేసిన విష్ణు ప్రియ తాజాగా మరో డాన్స్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ క్రమంలోనే టాప్ పైకి కట్టి నడుము అందాలను ఆరబోస్తూ ఓరేంజ్ లో నడుమూపుతూ డాన్స్ చేసింది.
View this post on Instagram
ఈ విధంగా ఈ ముద్దుగుమ్మ రెచ్చిపోయి నడుము అందాలను ఆరబోస్తూ నడుమూపుతూ చేసిన ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈమె ఊపుడికి ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే ఈ డాన్స్ వీడియో పై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా అవకాశాల కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తూ అందాలను ఆరబోస్తున్న ప్పటికీ విష్ణుప్రియకు ఏ విధమైనటువంటి అవకాశాలు రాకపోవడం గమనార్హం.
Tufan9 Telugu News And Updates Breaking News All over World