Rashmika mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి తెలియని ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. తన అందం, అభినయంతో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న ఈ అమ్మడు గ్లామర్ షోతోను కుర్రకారును రెచ్చగొడ్తోంది. అయితే ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే ఈ భామ… తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఇటీవలే ఆమె కరణ్ జోహార్ బర్త్ డే సెలబ్రేషన్స్ కి హాజరైంది. నల్లని డ్రెస్ లో టాప్ టు బాటమ్ కనిపించేలా తయారైంది.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. టాప్ టు బాటమ్ అందాలను చూపిస్తూ… ఘాటెక్కించే ఫోజులిచ్చింది. ఆమె ఫొటోలు, వీడియోలు చూసిన ప్రతీ ఒక్కరూ పిచ్చెక్కిపోతున్నారు. రష్మిక రోజురోజుక అందాకు తన అందంతో కిక్కెక్కిస్తుందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఏంటీ చాలీ చాలనట్లు ఈ బట్టలు అంటూ తిట్టిపోస్తున్నారు. అయితే రష్మిక తాజాగా పుష్క ది పార్ట్ టూ లో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో ఆమె శ్రీ వల్లిగా సందడి చేయబోతోంది.