...

Vishnu Priya : విష్ణు ప్రియ అరాచకం ఏంటి బాబోయ్.. మరి ఇంతనా.. వైరల్ వీడియో ..!

Vishnu Priya: బుల్లితెర నటి విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె బుల్లితెర మీద కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ రచ్చ చేస్తూ ఉంటుంది. యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఫేమస్ అయిన విష్ణు ప్రియ ఈటీవీలో ప్రసారమైన పోవే పోరా షో లో సుడిగాలి సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేసింది. ఈ షోలో విష్ణు ప్రియ తన మాటలతో అందాలతో బుల్లితెర అభిమానులని బాగా ఆకట్టుకుంది. ఆ షో తర్వాత మరి యాంకరింగ్ చేసే అవకాశం విష్ణు ప్రియకి రాలేదు.

ప్రస్తుతం విష్ణు ప్రియ అప్పుడప్పుడు టీవీ షోస్ లో కనిపిస్తూ సందడి చేస్తోంది. ఇటు బుల్లితెర మీద యాంకర్ గా అవకాశాలు రాకపోవటంతో సినిమాలో అవకాశాలు దక్కించుకోవాలనే చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన హార్ట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. తన అందాలు కనిపించేలా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని మాస్ స్టెప్పులు వేస్తూ కుర్రాళ్ళం ఆకట్టుకుంటోంది . ఈమె పెట్టే అందాల విందుకి చాలా మంది ఈమెకి ఫాలోవర్స్ గా మారారు. అవకాశాల కోసం విష్ణు ప్రియ పడిన కష్టానికి ప్రతిఫలం లభించింది. ఎట్టకేలకు రాఘవేంద్రరావు సమర్పణలో సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.

ఇదిలా ఉండగా ఎప్పటిలాగే విష్ణుప్రియ మళ్ళీ తన పెర్ఫార్మెన్స్ తో సోషల్ మీడియాలో చర్చ చేసింది. ఈ వీడియో లో నడుము తిప్పుతూ ఎద అందాలు కనిపించేలా డాన్స్ చేసింది. అయితే ఎప్పుడూ ఒకే తరహాలోనే డాన్స్ వేయటంతో నెటిజన్స్ కూడా ఈమెను పట్టించుకోవటం లేదు. విష్ణు ప్రియ నేటిజన్స్ ని ఆకర్షించటానికి కొత్త పద్ధతులు ఫాలో అవ్వక తప్పటంలేదు.