Vishnu Priya : విష్ణు ప్రియ అరాచకం ఏంటి బాబోయ్.. మరి ఇంతనా.. వైరల్ వీడియో ..!
Vishnu Priya: బుల్లితెర నటి విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె బుల్లితెర మీద కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ రచ్చ చేస్తూ ఉంటుంది. యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఫేమస్ అయిన విష్ణు ప్రియ ఈటీవీలో ప్రసారమైన పోవే పోరా షో లో సుడిగాలి సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేసింది. ఈ షోలో విష్ణు ప్రియ తన మాటలతో అందాలతో బుల్లితెర అభిమానులని బాగా ఆకట్టుకుంది. ఆ షో తర్వాత మరి … Read more